HeadLines

meena
 • Page Views 42587

స్టార్‌గా ఎద‌గాలంటే ఆ హీరో గ‌దిలోకి వెల్లాల్సిందే- రమ్య‌కృష్ణ.

ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అంటేననే ఓ రంగుల ప్ర‌పంచం.. ఈ ప్రపంచంలో బ‌య‌ట‌కి క‌నిపించే అన్ని రంగులు అందులో ఉన్న వారి జీవితాల్లో మాత్రం ఉండ‌వనేది చాలా మంది మాట‌. అతి కొద్ది మంది మాత్ర‌మే ఈ రంగుల ప్ర‌పంచాన్ని బాగా ఏల‌గ‌లుగుతారు. ప్ర‌స్తుతం ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతున్న వార్త‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే ఈ విష‌యం నిజం అనిపించ‌క‌మాన‌దు.

                                          ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చాలా మంది వేదింపుల‌కు గురిచేస్తార‌ని కొంద‌రు హీరోయిన్స్ నోట విన్నాం. హీరోయిన్స్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌పై జ‌రిగిన మ‌రికొన్ని అరాచ‌కాలు మ‌నం చూశాం. అయితే ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎంతోకాలంగా ఉంటూ ప్ర‌స్తుతం శివ‌గామిగా ప్ర‌పంచ‌మంతా గుర్తింపుతెచ్చుకున్న ర‌మ్య‌కృష్ణ చెబుతున్న నిజాలు ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు పెద్ద షాకే ఇస్తున్నాయి. ” ఇండ‌స్ట్రీలో ఇదంతా మామూలు విష‌యం అయిపోయింది. ఇది ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే కాదు.. ప్ర‌తీ చోట ఉంది. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎద‌గాలంటే కొన్ని కొన్ని చోట్ల స‌ర్దుకుపోక‌త‌ప్ప‌దు. ఏ ఏ చోట్ల స‌ర్దుకుపోవాల‌నేది వారి వ్య‌క్తిగ‌త అభిప్రాయం. ఇది అంద‌రికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. స్టార్ అవ్వాలంటే కొన్ని చోట్ల స‌ర్దుకుపోవాలి అంతే.. ” అంటూ సీనియ‌ర్ హీరోయిన్ & క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ర‌మ్య‌కృష్ణ తెలిపారు. ఇంత‌టి సీనియ‌ర్ న‌టి నోట ఇటువంటి మాట‌లు రావ‌టం ఆశ్చ‌ర్యం. ఇటువంటి వారు సైతం ఇలా మాట్లాడుతున్నారంటే, ఇంక కొత్తగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చే చిన్న హీరోయిన్ల ప‌రిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రంలేదు.

                                 ఇండ‌స్ట్రీలో బ‌డా బాబులుగా పేరొందిన కొంత‌మంది స్టార్ హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌దిత‌ర వ్య‌క్తుల చేతుల్లో న‌ల‌గ‌నిదే స్టార్ స్టేట‌స్ రాద‌నేది కొంద‌రి మాట అయితే, ఆ మాట‌ల‌ను నిజం చేస్తూ స్టార్ యాక్ట‌ర్ ర‌మ్య‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారాయి.

Share This Article

షాకింగ్ : సెక్స్‌కు బానిసైన స్టార్ హీరో..

Next Story »

గ‌న్స్ అంట్ థైస్ : ఇది ట్రైల‌ర్ కాదు.. పక్కా సెక్స్ వీడియో..

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More