HeadLines

hh
 • Page Views 60149

నా ముందే త‌న అంగం బ‌య‌ట‌కు తీశాడు.. షాకిచ్చిన హీరోయిన్‌..!

ఆడ‌వారిపై జ‌రిగి అన్యాయాలు, అత్యాచారాలు రోజుకొక కొత్త అవ‌తార‌మెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి సంబందించిన కొన్ని వివాదాస్ప‌ద వార్త‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో జ‌రిగే దారుణాల‌పై ఎంద‌రో హీరోయిన్స్ నోరు మెదిపినా చాలా మంది హీరోయిన్స్ మాత్రం ఆ మాట‌ల‌ను త‌ప్పు ప‌ట్టారు.. అయితే నిప్పు లేకుండా పొగ రాద‌నే సామెతెను ఎవ‌రూ మ‌రిచిపోలేద‌న్న‌ది మ‌రికొంద‌రి వాద‌న‌.

                           ఇదిలావుంటే త‌న జీవితంలో జ‌రిగిన అత్యంత దారుణ‌మైన సంఘ‌ట‌న గురించి షేర్ చేసుకుంది ఓ స్టార్ హీరోయిన్‌. గ‌తంలో త‌ను లోక‌ల్ ట్రైన్‌లో వెలుతుండ‌గా డ్ర‌గ్స్‌కు బానిస‌న ఓ వ్య‌క్తి త‌న‌తో చాలా నీచంగా బిహేవ్ చేశాడ‌ట‌. ర‌హ‌స్య ప్ర‌దేశాల‌ను చేతితో తాక‌టానికి ప్ర‌య‌త్నించాడ‌ట‌. త‌ను వార్నింగ్ ఇవ్వ‌టంతో కొద్ది దూరంలో వెళ్ళి కుర్చున్నాడ‌ట‌. కాస్త ఊపిరి పీల్చుకునేలోపే ఆ యువ‌కుడు త‌న ప్యాంట్ జిప్ తీసి ఆమె చూస్తుండ‌గా త‌న అంగం బ‌య‌ట‌కు తీసి హ‌స్త్ర‌ప్ర‌యోగం చేయ‌టం మొద‌లుపెట్టాడ‌ట‌. ఆ వికృత చేష్ట‌లు భ‌రించ‌లేక‌పోయిన ఆ హీరోయిన్ త‌న ద‌గ్గ‌ర ఉన్న గొడుగుతో అత‌నిపై దాడిచేసింద‌ట‌. కాల‌ర్ ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించే ప్ర‌య‌త్నం చేయ‌గా విడిపించుకుని పారిపోయాడ‌ట‌. స్టార్ స్టేట‌స్ ఉన్న హీరోయిన్ల విష‌యంలోనే ఇలా ఉంటే సాధార‌ణ మ‌హిళ‌ల ప‌రిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకుంటుంటేనే భ‌యంగా ఉంది అంటూ ఆ హీరోయిన్ త‌న గ‌త అనుభ‌వాల‌ను పంచుకుంది.

Share This Article

బాహుబ‌లి-2కి మెగా వార్నింగ్‌.. అస‌లేం జ‌రిగింది..!

Next Story »

బాహుబ‌లి ఎఫెక్ట్ : రాజ‌మౌళి సంపాద‌న ఎంతో తెలిస్తే షాకే..?

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More