HeadLines

guns and thigts
  • Page Views 634

గ‌న్స్ అంట్ థైస్ : ఇది ట్రైల‌ర్ కాదు.. పక్కా సెక్స్ వీడియో..

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే రామ్‌గోపాల్ వ‌ర్మ ఇప్పుడు వివాదంలోనే స‌రికొత్త సంచ‌ల‌నానికి దారితీశాడు. త‌న ఆలోచ‌న‌ల‌ను ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చూపించటానికి వీలులేకుండా చేస్తున్న సెన్సార్ స‌భ్యుల‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చేలా యూట్యూబ్‌లో పెను సంచ‌ల‌నం సృష్టించాడు. గ‌న్స్ అంట్ థైస్ అనే పేరిటే ఓ వెబ్ సిరీస్‌ను లాంచ్ చేశాడు. ఈ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో ఉండ‌బోతుందో తెలియ‌జెప్పేందుకు ఆరు నిమిషాల వీడియోను ట్రైల్ వ‌ర్ష‌న్‌గా రిలీజ్ చేశాడు. ఈ వీడియో రిలీజ్ త‌ర్వాత సోష‌ల్ మీడియా ముక్కున వేలేసుకుందంటే ఆ వీడియో ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి.

                                         ‘‘పవర్ అండ్ సెక్స్.. మనిషిలోని నేర ప్రవృత్తికి కానీ.. మనని పాలించే రాజకీయాలకు కానీ ఈ రెండే మూలం. అందుకే పవర్ సెక్స్ కు ప్రతీకగా ఉండేలా ఈ వెబ్ సిరీస్ కు గన్స్ అండ్ థైస్ పేరు పెట్టా. స్టోరీ టెల్లింగ్ లో వెబ్ సిరీస్ కు ఒక ప్రత్యేకమైన విశేషమైన అవకాశముంది. టైం లిమిట్ అంటూ ఏమీ ఉండదు. సినిమాల్లో సెన్సార్ కత్తెర చెప్పనివ్వని ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పవచ్చు. సినిమాల్లోని క్యారెక్టర్స్ జీవితకాలం చాలా స్వల్పం. నిజ జీవితాల్లోని క్యారెక్టర్ల జీవితకాలం సుదీర్ఘం. వెబ్ సిరీస్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలదు. ముంబయి అండర్ వరల్డ్ కు చెందిన ఎన్నో నిజాలు ఈ వెబ్ సిరీస్ లో వెలుగులోకి వస్తాయి.’’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో తన అభిప్రయాలు నిక్కచ్చిగా చెప్పుకొచ్చాడు.

Share This Article

స్టార్‌గా ఎద‌గాలంటే ఆ హీరో గ‌దిలోకి వెల్లాల్సిందే- రమ్య‌కృష్ణ.

Health

  • jama

    జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

    1 year ago

    ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

    Read More
  • ff

    విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

    2 years ago

    ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

    Read More
  • nn

    నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

    2 years ago

    ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

    Read More