HeadLines

prabhas
 • Page Views 17854

బ్లూఫిల్మ్‌లో న‌టించ‌టానికి సిద్ద‌ప‌డ్డ‌ ప్ర‌భాస్ హీరోయిన్‌.. కార‌ణం తెలిస్తే షాకే.!

సినిమా వాల్ల జీవితాలు పైకి క‌నిపించినంత క‌ల‌ర్‌ఫుల్‌గా ఉండ‌వు అని తెలియ‌టానికి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు మ‌నం చూశాం. హీరోయిన్‌గా ఎద‌గాలంటే, ఎన్ని చీక‌టి రాత్రులు గ‌డ‌పాలో అనే విష‌యాలు ఎంద‌రో న‌టీన‌టులు భ‌హిర్గ‌తంగానే వెళ్ల‌డించారు. అవ‌కాశాలు రాక‌పోతే జీవితం ఎన్ని మ‌లుపులు తిరుగుతుంద‌నేది చాలా మంది తార‌ల‌ను చూసి తెలుసుకున్నాం.. ఇదే విష‌యాల‌కు సంబందించి త‌న జీవితంలో జ‌రిగిన ఘోరాల‌ను మీడియా ముందు ఉంచింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్‌.

                                 గ్యాంగ్ స్ట‌ర్ చిత్రంతో వెండితెర‌కు ఎంట్రీ ఇచ్చి, ఏక్ నిరంజ‌న్ చిత్రంతో ప్ర‌భాస్ స‌ర‌స‌న అందాలు ఆర‌బోసిన ఈ ముద్దుగుమ్మ ఓ బ్లూఫిల్మ్‌లో యాక్ట్ చేయ‌టానికి ఒప్పుకుందంటా.. ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ.. ” కెరీర్ లో నాకు వచ్చిన ‘గ్యాంగ్‌స్టర్‌’ సినిమాతోనే బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అంతకన్నా ముందు నాకో సినిమా ఆఫర్‌ వచ్చింది. అది ఏమంతా మంచి సినిమా కాదు. అయినా, పర్వాలేదు చేద్దామనుకున్నా. ఆ తర్వాత ఫొటోషూట్‌ కూడా చేశాను. ఆ తర్వాత కాస్ట్యూమ్‌ రోబ్‌ ఇచ్చారు. అందులో దుస్తులేమీ లేవు. దీంతో అది నీలిచిత్రమేమో అనిపించింది. ఇది మంచి సినిమా కాదేమో, నేను చేయకూడదేమో అనిపించింది. ఇంతలోనే ‘గ్యాంగ్‌స్టర్‌’ సినిమా వచ్చింది. ఆ సినిమా నాకు నచ్చడంతో అదే చేశాను.. దీంతో ఆ సినిమా నిర్మాత నాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ప్రాజెక్టును వదిలేయడం వల్ల కొన్ని కష్టాలు కూడా పడ్డాను. అప్పట్లో నేను 17, 18 ఏళ్ల చిన్న వయస్సులో ఉన్నాను. గ్యాంగ్ స్టర్‌ ఆఫర్‌ కనుక రాకపోయి ఉంటే నేను ఆ సినిమా చేసి ఉండేదాన్ని. అప్పట్లో నేను ఉన్న పరిస్థితులు ప్రతి సినిమాకు ఓకే చెప్పు అన్నట్టుగా ఉండేవి.. కంగ‌నా చెప్పిన‌ట్లు గ్యాంగ్‌స్ట‌ర్ అవ‌కాశం త‌న‌కి రాక‌పోయుంటే ఈ రోజు త‌న ప‌రిస్థితి త‌ల్ల‌కిందులుగా ఉండేది. జీవితంలో కావ‌ల్సినంత డ‌బ్బు ఉండేదేమో కానీ త‌న‌కు న‌చ్చిన అంశంలో మాత్రం కాదు. ప్ర‌స్తుతం ఈ ప‌రిస్థితి కేవ‌లం కంగ‌నాది మాత్ర‌మే కాదు.. ఇటువంటి విష‌యాల‌ను త‌మ గొంతులోనే దాచేసుకుంటున్న ఎంద‌రో హీరోయిన్స్‌ది.

Share This Article

ఆ స్టార్ హీరోయిన్లు అంద‌రూ హీరోల‌కు , ద‌ర్శ‌కుల‌కు అన్నీ అర్పించిన వారే..!

Next Story »

బ్రేకింగ్ : ఖైది 150 పాట‌ల‌కు బాల‌య్య చిందులు.!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More