HeadLines

bahu
 • Page Views 48718

బాహుబ‌లి-2కి మెగా వార్నింగ్‌.. అస‌లేం జ‌రిగింది..!

మొత్తం ప్ర‌పంచం అంతా ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్న త‌రుణం రానే వ‌చ్చింది. ప్ర‌జ‌లు తెలుసుకోవాల‌నుకుంటున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం మ‌రికొన్ని గంట‌ల్లో తెలియ‌నుంది.. ప్ర‌భాస్ 5 సంవ‌త్స‌రాల క‌ష్టం, కొన్ని వంద‌ల మంది శ్ర‌మ‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌య‌త్నం బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తుంది.

                                                ఇదిలావుంటే ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో ఎవ్వ‌రూ ఊహించ‌ని అంశం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బాహుబ‌లి-2 సినిమా చూడొద్దు.. ఇది మేము చెబుతున్న మాట కాదు. మెగా అభిమానులు చెబుతున్న మాట‌గా తెలుస్తుంది. వాట్స‌ప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్ గ్రూపుల్లో వేల సంఖ్య‌లో షేర్ అవుతున్న ఓ మెసేజ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ”నువ్వు మెగా ఫ్యామిలీ అభిమానివా? ఒక వారం వరకు బాహుబలి-2 చూడటం మాను. నువ్వు ఒక చిరు – పవన్ – అర్జున్ – చరణ్ – సాయిధరమ్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానివి అయితే బాహుబలి థియేటర్ దరిదాపుల్లో కనిపించకు. చిరంజీవి గారి సినిమాకి బెనిఫిట్ షో కి పర్మిషన్ లేదు. అధికారంలోకి రావడానికి సహాయపడిన పవన్ కళ్యాణ్ గారి కాటమరాయుడి సినిమా బెనిఫిట్ షో కి పర్మిషన్ లేదు. ఎలాంటి మెసేజ్ ఓరియంట్ సినిమాలేని బుర్ర లేని వెదవలు కోసం తీసిన ఇంగ్లిషు సినిమాలు కాపి బాహుబలికి మాత్రం రోజుకి 6 షోలు వేసుకోవడాకి పెర్మిషన్ ఎలా ఇస్తారు? నువ్వు చూడటం మానేయ్. అప్పుడు చూడు వాళ్ళకి నాలుగో షో కూడా పడదు. నేను ఛాలెంజ్ చేస్తా… మరి నువ్వు?? “ అంటూ ఓ మెసేజ్ వైర‌ల్ షేర్స్‌గా అవుతుంది.

                                  ఇది నింజంగా మెగా అభిమానులు చేసిన ప‌నేనా, లేక వేరెవ‌రైనా మెగా అభిమానుల‌ను అడ్డం పెట్టుకుని ఇలా చేశారా అనేది తెలియ‌లేదు. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫ్యాన్స్ అంద‌రూ క‌లిసి ఒకే రోజు ప‌వ‌ర్‌స్టార్ సినిమా చూసి బ‌య్య‌ర్ల‌ను ఒడ్డున ప‌డేసిన‌ట్లు, ఈసారి మెగా అభిమానులంద‌రూ క‌లిసి బాహుబ‌లి సినిమాను చూడ‌టం మానేస్తారా..? ఇది తెలియాలంటే మ‌రికొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే.

Share This Article

ఆ స్టార్‌హీరో న‌న్ను గ‌దిలోకి ర‌మ్మ‌న్నాడు – షాకిచ్చిన మ‌రో స్టార్‌హీరోయిన్‌.

Next Story »

నా ముందే త‌న అంగం బ‌య‌ట‌కు తీశాడు.. షాకిచ్చిన హీరోయిన్‌..!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More