HeadLines

rashmi
 • Page Views 20469

యూట్యూబ్‌ని ప‌ట్టికుదిపేస్తున్న ర‌ష్మీ హాట్ వీడియో ఇదే..!

ర‌ష్మీ గౌత‌మ్‌.. బుల్లితెర యాంక‌ర్‌గా ఊహించ‌ని స్టార్‌డ‌మ్ సొంతం చేసుకుని గుంటూర్ టాకీస్ చిత్రంతో వెండితెర‌పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం ఇటు బుల్లితెర‌ను, అటు వెండితెర‌ను షేక్ చేసేస్తుంది. త‌న‌కు ఇంత‌టి ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మాన్ని విడిచిపెట్ట‌కుండా, వ‌చ్చిన సినిమా అవ‌కాశాల‌ను వ‌దిలిపెట్ట‌కుండా ఫుల్ బిజీ లైఫ్‌ను ర‌న్ చేస్తుంది.

చిట్టిపొట్టి డ్ర‌స్సుల‌తో సెక్సీగా మాట్లాడే ఈ ముద్దుగుమ్మ ఇప్ప‌టికే టాలీవుడ్ స‌న్నీలియోన్ పేరు సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను సైతం త‌న అందాల‌తో క‌ట్టిప‌డేసిన ఈ హాట్ యాంక‌ర్‌, ఆ మ‌ధ్య వ‌చ్చిన గుంటూర్ టాకీస్ చిత్రంలో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. సినిమాకి మంచి టాక్ రాక‌పోయినా కూడా, క‌ల‌క్ష‌న్ల ప‌రంగా అద‌ర‌కొట్టిందంటే కేవ‌లం రెష్మీ అందాల విందు వ‌ల్లే అని చెప్పాలి. ఆ సినిమాలో ర‌ష్మీ న‌టించిన ఓ సాంగ్ ఏ స్థాయి పాపుల‌రిటీ సంపాదించుకుందంటే, యూట్యూబ్‌లో స్టార్ హీరోకి సైతం ద‌క్క‌న‌న్ని వ్యూస్ ఆ సాంగ్ సొంతం అయ్యాయి. ఇప్పటిదాకా ఆ పాటకు 2 కోట్ల 3 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి. నెల కిందటే అల్లు అర్జున్-శ్రుతి హాసన్‌ల సినిమా చూపిస్త మావ.. పాట యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ (1.9 కోట్ల వ్యూస్) తెచ్చుకున్న పాటగా రికార్డు నెలకొల్పింది. ఆ పాటను ఇప్పుడు రష్మి సాంగ్ దాటేసింది. ఈ సినిమాకు ఇప్పటికే 50 లక్షల దాకా వ్యూస్ రావడం విశేషం. ప్ర‌స్తుతం యూట్యూబ్‌ను ప‌ట్టి కుదిపేస్తున్న ఈ సాంగ్‌ఫై మీరు ఓ లుక్కేయండి.

Share This Article

షాకింగ్ : బ‌య‌ట‌ప‌డ్డ ప‌విత్ర ఆంటీ రొమాన్స్ వీడియోస్‌..!

Next Story »

అప్పుడే ఫిక్స్ అయిన బాల‌య్య కొడుకు..నాగ‌బాబు కూతురు.

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More