HeadLines

rashmi
 • Page Views 5357

సుధీర్‌తో ఎఫైర్ మ్యాట‌ర్‌పై షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన ర‌ష్మీ..

ర‌ష్మీ గౌత‌మ్‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ప్ర‌తీ ఒక్కరి నోట వినిపిస్తున్న పేరు. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ, సినిమాల్లో అడ‌పద‌డ‌ప క‌నిపించే ర‌ష్మీ, జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా ఊహించ‌ని పాపులారిటీ సంపాదించుకోవ‌ట‌మే కాకుండా, ఇటీవ‌ల కాలంలో వ‌రుస సినిమా అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ హీరోయిన్ అవ‌తారం కూడా ఎత్తేసింది.

                           అన‌సూయ త‌ర్వాత జ‌బ‌ర్ద‌స్త్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ యాంక‌ర్‌, త‌న అందంతో త‌క్కువ కాలంలోనే చాలా పెద్ద సెల‌బ్రెటీగా మారిపోయింది. అయితే ఇదే షోలో టీమ్ లీడ‌ర్‌గా ప‌నిచేస్తున్న సుడిగాలి సుధీర్‌తో , ర‌ష్మీ గ‌త కొంత కాలంగా ఎఫైర్ న‌డుపుతుంద‌నే వార్త‌లు ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంత మంది స్పందించినా కూడా ఈ ఎఫైర్ రూమ‌ర్లు అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉన్నాయ్ కానీ త‌గ్గ‌టం లేదు. అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మీడియాతో చ‌ర్చించిన ర‌ష్మీ ఎట్ట‌కేల‌కు ఈ విష‌యంపై స్పందించింది. ‘‘ఇలాంటి వార్తలతో యూట్యూబ్ లో.. ఇంటర్నెట్లో ట్రెండవడం మంచిదే. నాకు ఇలాంటి వాటితో ఇబ్బందేమీ లేదు. అలాంటివి చేస్తూ నన్ను మరింత ఫేమస్ చేయండి. నా రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడుతూనే ఉండండి. దేని గురించైనా చర్చించుకోండి. నాకొచ్చిన ఇబ్బందేమీ లేదు’’ అని రష్మి తెలిపింది. మ్యాట‌ర్‌పై స్పందించిన ర‌ష్మీ, ఇలా త‌న పాపులారిటీ గురించి చ‌ర్చించిందే త‌ప్ప‌, ఇంత‌కి ఎఫైర్ లేదు అని మాత్రం తేల్చి చెప్ప‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

Share This Article

బాల‌య్య‌పై దిమ్మ‌తిరిగే క‌మెంట్స్ చేసిన తార‌క్‌..!

Next Story »

ఆ స్టార్ హీరోయిన్లు అంద‌రూ హీరోల‌కు , ద‌ర్శ‌కుల‌కు అన్నీ అర్పించిన వారే..!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More