HeadLines

raja
 • Page Views 4311

బాహుబ‌లి ఎఫెక్ట్ : రాజ‌మౌళి సంపాద‌న ఎంతో తెలిస్తే షాకే..?

ఒక్క సినిమా హిట్ కొడితే చాలు.. డైరెక్ట‌ర్ ఫేట్ మారిపోతుంది. అదే రెండు మూడు సినిమాలు వ‌రుస హిట్లు ప‌డితే స్టార్ హీరోలు సైతం క్యూ క‌డ‌తారు. అదే ఒక్క ఫ్లాప్ ప‌డితే ద‌ర్శ‌కుడి ఫేట్ రివ‌ర్స్ అయిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, టాలీవుడ్‌లో చిన్న స్ధాయి డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మై ఈ రోజు ప్ర‌పంచ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ బాహుబ‌లి. ఆయ‌న‌కు ఇంత‌టి క్రేజ్ రావ‌టానికి బాహుబ‌లి అనే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

                                                      రీజ‌న‌ల్ సినిమాగా మొద‌లై ఈ రోజు అంత‌ర్జాతీయ స్టాండ‌ర్డ్ ద‌క్కించుకున్న ఈ సినిమాని రూపొందించ‌టానికి జ‌క్క‌న్న‌కు ఐదేళ్ళు ప‌ట్టింది. ఈ సినిమా తీయ‌టానికి రాజ‌మౌళి ఎంత క‌ష్ట‌ప‌డ్డారో సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క ప్రేక్ష‌కుడికి అర్ద‌మౌతుంది. ఈ రోజు ఈ సినిమా వ‌సూళ్ళు చేసే క‌ల‌క్ష‌న్స్ ఏ స్ధాయిలో ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిర్మాత‌ల‌కు కాసుల‌పంట‌గా మారిన బాహుబ‌లి, ద‌ర్శ‌కుడికి ఏ స్థాయిలో ఆదాయం తెచ్చిపెట్టిందో తెలుసా..? ఈ ప్ర‌శ్న‌కు చాలా మందికి స‌మాధానం తెలియ‌దు. ఎందుకుంటే జ‌క్క‌న్న ఈ సినిమా చేయ‌టానికి రెమ్యున‌రేష‌న్ తీసుకోలేదు.. ఏంటి షాక్ తిన్నారా.. అవునండి. రెమ్యున‌రేష‌న్‌కి బ‌దులుగా ఈ సినిమాలో వ‌చ్చే లాభంలో మూడో వంతు త‌న‌కు ఇవ్వాల్సిందిగా నిర్మ‌త‌ల‌తో డీల్ సెట్ చేసుకున్నాడ‌ట‌. ఈ డీల్ ప్రకారం చూసుకుంటే, బాహుబలి ది కంక్లూజన్ మూవీని రూ. 438 కోట్లకు అంతర్జాతీయంగా.. దేశీయంగా.. శాటిలైట్.. ఇతర హక్కులను విక్రయించారన్నది ఇండస్ట్రీ లెక్క.ఈ ఫిగర్స్ చూస్తే.. రాజమౌళికి ఎంత మొత్తం గిట్టిందనే సంగతి లెక్కేసుకోవడం పెద్ద విషయమేం కాదు. తెలుగులో ఇంత అధిక‌మొత్తంలో రెమ్యున‌రేష‌న్ అందుకున్న డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఒక్క‌డే.

Share This Article

నా ముందే త‌న అంగం బ‌య‌ట‌కు తీశాడు.. షాకిచ్చిన హీరోయిన్‌..!

Next Story »

బాహుబ‌లి – న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More