HeadLines

kas
 • Page Views 8575

ఆ స్టార్‌హీరో న‌న్ను గ‌దిలోకి ర‌మ్మ‌న్నాడు – షాకిచ్చిన మ‌రో స్టార్‌హీరోయిన్‌.

ఇటీవ‌ల కాలంలో ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ఘోరాల‌కు సంబందించి వ‌రుస క‌థ‌నాలు వెలుగుచూస్తున్నాయ్‌. ఇండ‌స్ట్రీని ఏలాలంటే ముందు చాలామందికి స‌ర్వందార‌బోయాలంటూ కొందరు స్టార్ హీరోయిన్లు , క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లు చెప్పిన మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతున్నాయ్‌. ఆ మ‌థ్య నచ్చావులే హీరోయిన్ మాద‌విల‌త ద‌గ్గ‌ర నుండి సుచీలీక్స్ వ‌ర‌కూ ఎంద‌రో హీరోయిన్స్ దిమ్మ‌తిరిగే విష‌యాలు లీక్ చేసిన‌వారే. ఇప్పుడు ఇదే విష‌యాన్ని మ‌రోసారి గుర్తుచేసింది ఓ స్టార్ సెల‌బ్రెటీ.

                                              తీసింది ఒక్క సినిమానే అయినా ఈ అమ్మ‌డికి మాత్రం ఊహించ‌ని క్రేజ్ ఉంది. భార‌తీయుడు చిత్రంలో ప‌చ్చ‌ని చిలుక‌లు తోడుండే సాంగ్ ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. ఈ సాంగ్‌లో క‌మ‌ల్‌హాస‌న్ కూతురిగా నటించిన క‌స్తూరి న‌ట‌న ఎంత‌టి గుర్తింపుతెచ్చుకుందో తెలియ‌నిది కాదు. ఆ సినిమా త‌ర్వాత క‌స్తూరి ఫేటే మారిపోయింది. ఊహించ‌ని ఆఫ‌ర్లు చేతినిండా సినిమాలు. అయితే క‌స్తూరి మాత్రం ఒక్క సినిమాలో కూడా న‌టించ‌లేక‌పోయింది. అస‌లిప్ప‌టివ‌ర‌కూ ఏమైపోయిందో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. దీనంత‌టికి కార‌ణం ఓ టాలీవుడ్ స్టార్ హీరో. అప్ప‌ట్లో ఆ స్టార్‌హీరో క‌స్తూరి వెంట‌ప‌డేవాడ‌ట‌. త‌న‌ని త‌న ప‌డ‌క‌గ‌దికి ర‌ప్పించుకోటానికి నానార‌కాల ప్ర‌య‌త్నాలు చేశాడ‌ట‌. అయితే త‌ను లొంగ‌క‌పోయేస‌రికి ఇండ‌స్ట్రీ నుండి త‌న పేరు తుడిచిపెట్టే విధంగా చేశాడ‌ట‌. ఈ విష‌యాలు రూమర్లు కాదు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో క‌స్తూరినే స్వ‌యంగా చెప్పిన మాట‌లు. ఇప్పుడు ఆ తెలుగు స్టార్‌హీరో రాజ‌కీయాల్లో ఉన్నాడ‌నే క్లూ కూడా ఇచ్చింది. క‌స్తూరి న‌టించింది కేవ‌లం ఇద్ద‌రు హీరోల‌తో మాత్ర‌మే. ఇప్పుడు ఆ ఇద్ద‌రు హీరోలు రాజ‌కీయాల్లో ఉన్నారు. మ‌రి క‌స్తూరిని వేదించిన ఓ స్టార్ హీరో ఎవ‌రైఉంటారు అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం వెత‌క‌టం మొద‌లుపెట్టారు టాలీవుడ్ జ‌నాలు. మ‌రి జ‌వాబు ఎప్ప‌టికి బ‌య‌ట‌కి వ‌స్తుందో చూడాలి.

Share This Article

ప్ర‌భాస్ చ‌చ్చిపోతాడ‌నుకున్నా..! షాకిచ్చిన రానా.!

Next Story »

బాహుబ‌లి-2కి మెగా వార్నింగ్‌.. అస‌లేం జ‌రిగింది..!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More