HeadLines

star
 • Page Views 12171

ఆ స్టార్ హీరోయిన్లు అంద‌రూ హీరోల‌కు , ద‌ర్శ‌కుల‌కు అన్నీ అర్పించిన వారే..!

సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటూ ఎన్నెన్నో ఊహాగానాలు మ‌న‌కు వినిపిస్తాయ్‌. అయితే అందులో ఎన్నో కొన్ని నిజాలు ఉన్నా స‌రైన కార‌ణాలు లేక‌పోవ‌టంతో వాటిని న‌మ్మలేం. అయితే ఈ సారి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో జ‌రిగే సెక్స్ రాజ‌కీయాల గురించి మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్‌.

                       బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఒక‌టైన కంగ‌నా ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తుంది. సినిమా ఇండ‌స్ట్రీకి వ‌స్తే ఎలాంటి వారైనా స్టార్ హీరోల‌కు, ద‌ర్శ‌కుల‌కు లొంగిపోవ‌ల్సిందే అంటూ సంచ‌ల వ్యాఖ్యలు చేసింది. ఒక‌ప్పుడు త‌న‌ని కూడా చాలా మంది హీరోలు ఇలాగే వాడుకున్నార‌ని కంగ‌నా చెప్ప‌టం కొస‌మెరుపు. తెలుగు, త‌మిళం, హిందీ ఇలా ప్ర‌తీ భాష‌కు సంబందించిన ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఇది చాలా కామ‌న్ అయిపోయింద‌ని కంగ‌నా పేర్కొంది. ఇప్పుడు స్టార్ స్టేట‌స్ అనుభ‌విస్తున్న హీరోయిన్ల‌ను ఒక‌ప్పుడు ప్ర‌తీస్టార్ హీరో అనుభ‌వించాడంటూ దిమ్మ‌తిరిగే విష‌యాలు వెలుగులో పెట్టింది. నా మాట‌ల‌కు చాలా మంది హీరోయిన్స్ భుజాలు త‌డుముకుంటున్నారని, అయినా నేను వారి ఎదుట ఈ మాట‌లు చెప్ప‌లేద‌ని కంగ‌నా చెప్ప‌టం విశేషం. ఇండ‌స్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోయినే ఇటువంటి క‌మెంట్స్ చేసిందంటే, ఆమె మాట‌ల్లో ఎంతో కొంత నిజం ఉండ‌క‌మాన‌దు అనేది ఇండ‌స్ట్రీ జ‌నాల టాక్‌.

Share This Article

సుధీర్‌తో ఎఫైర్ మ్యాట‌ర్‌పై షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన ర‌ష్మీ..

Next Story »

బ్లూఫిల్మ్‌లో న‌టించ‌టానికి సిద్ద‌ప‌డ్డ‌ ప్ర‌భాస్ హీరోయిన్‌.. కార‌ణం తెలిస్తే షాకే.!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More