HeadLines

khaidii
 • Page Views 5761

బ్రేకింగ్ : ఖైది 150 పాట‌ల‌కు బాల‌య్య చిందులు.!

ఇండ‌స్ట్రీలో అగ్ర‌స్థానంలో ర‌న్ అవుతున్న మెగ ఫ్యామిలీ, నంద‌మూరి ఫ్యామిలీలు త‌మ ఆదిప‌త్యాన్ని చాటుకునే రీతిలో పోటీప‌డుతున్నాయంటూ విన‌ప‌డుతున్న వార్త‌ల‌ను కొట్టిప‌డేస్తూ ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్‌ను లీక్ చేశారు మ‌న నంద‌మూరి అంద‌గాడు. గత ఏడాదిని స‌వాల్ చేస్తూ 2017 సంక్రాంతి సంబ‌రాలు ఆకాశాన్ని తాకే విధంగా జ‌ర‌ప‌బోతుంది టాలీవుడ్‌.

                                మ‌రికొద్దిరోజుల్లో ఇటు మెగా అభిమానుల‌కు, అటు నంద‌మూరి అభిమానుల‌కు దిమ్మ‌తిరిగేపోయే షాకిస్తూ ఇద్ద‌ర అగ్ర‌హీరోలు ఒకేసారి వెండితెర‌పై పోటీప‌డ‌నున్నారు. అయితే ఈ పోటీని కేవ‌లం కొంత మంది ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుని త‌మ మ‌ధ్య వివాదాల‌కు తెర‌లేపుతున్నారే కానీ, త‌మ మ‌ధ్య ఎటువంటి వివాదాలు లేవ‌ని అటు బాల‌య్య‌, ఇటు చిరంజీవి చాలాసార్లు తెలిపారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్ర ప్రారంబోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఘ‌న‌విజ‌యం సాదించాల‌ని మెగాస్టార్ చిరంజీవి కోరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవ‌ల విడుద‌లైన ఖైది సినిమా పాట‌ల‌పై ప్ర‌త్యేక వార్త‌ను విడుద‌ల చేశారు బాల‌య్య‌. ఈ మ‌ధ్య బాల‌య్య ఎక్కువ‌గా ఖైది పాట‌లు వింటున్నార‌ట‌. అందులోనూ ప్ర‌త్యేకంగా నీరు నీరు అనే సాంగ్ బాల‌య్య మ‌న‌సును హ‌త్తుకుంద‌ట‌. ఇక మాస్ బీట్ సాంగ్‌లు విన్న‌ప్పుడు బాల‌య్య‌లో తెలియ‌ని ఊపు వ‌చ్చి చిన్న‌పాటి స్టెప్పులు కూడా వేయ‌టానికి ట్రైచేస్తున్నార‌ట బాల‌య్య‌. టాలీవుడ్ జ‌నం మాట్లాడుకునే విధంగా త‌మ మ‌ధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవ‌న‌టానికి ఇదొక ప్ర‌త్యేక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

Share This Article

బ్లూఫిల్మ్‌లో న‌టించ‌టానికి సిద్ద‌ప‌డ్డ‌ ప్ర‌భాస్ హీరోయిన్‌.. కార‌ణం తెలిస్తే షాకే.!

Next Story »

బ్రేకింగ్ : ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేసిన తార‌క్‌..ఇదే కార‌ణం.?

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More