HeadLines

avasrala
 • Page Views 3783

షాకింగ్ : సెక్స్‌కు బానిసైన స్టార్ హీరో..

అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి త‌మ ల‌క్ చేక్ చేసుకున్న స్టార్స్ ఎంద‌రో ఉన్నారు. అయితే అలాంటివారిలో స‌క్సెస్ అయ్యింది చాలా కొద్దిమందే అని చెప్పాలి. ఈ లిస్ట్‌లో ఉన్న‌వారిలో అవ‌స‌రాల శ్రీనివాస్ ఒక‌డు. అస్టాచ‌మ్మా మూవి ద్వారా తెలుగుతెర‌కు ప‌రిచ‌య‌మైన అవ‌స‌రాల‌, ఊహ‌లు గుస‌గుస‌లాడే, జెంటిల్ మ్యాన్ త‌దిత‌ర చిత్రాల ద్వారా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందాడు.

                                                ఇటీవ‌ల జ్యోఅత్యుత్తానంద సినిమా ద్వారా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ని త‌న ఖాత‌లో వేసుకున్న ఈ హీరో క‌మ్ డైరెక్ట‌ర్ ఇప్పుడు ఇండ‌స్ట్రీని షేక్ చేసే ప‌నిలో ప‌డ్డాడు. బాలీవుడ్ బి గ్రేడ్‌ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ హంట‌ర్ మూవీని తెలుగులో రీమేక్ చేసే సాహ‌సం చేశాడు. చిన్న వ‌య‌సు నుండి సెక్స్ చిత్రాలు చూస్తూ సెక్స్‌కు బానిసైన ఓ టీనేజ్ కుర్రాడి జీవిత‌మే ఈ హంట‌ర్‌. బాబు బాగా బిజీ టైటిల్‌తో తెర‌కెక్క‌కిన ఈ చిత్రంలో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అడ‌ల్ట్ కంటెంట్‌తో రాత్రికి రాత్రి స్టార్ ఇమేజ్ ద‌క్కించుకున్న అవ‌స‌రాల‌, బాబు బబాగా బిజీ మూవీతో ఆ త‌ర‌హా ప్రేక్ష‌కుల‌ను బాగా అక‌ట్టుకుంటున్నాడు.. ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సెన్సార్‌బోర్డ్ మ‌నోడ్ని చాలా ఇబ్బందిపెట్టిందంటే , సినిమా ఏ స్థాయిలో ఉందో అర్దం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే దీని వ‌రిజ‌న‌ల్ హంట‌ర్ మూవీ చూస్తే మ్యాట‌ర్ మీకే అర్ద‌మైపోతుంది. టీనేజ్‌లో ఆంటీతో ఎఫైర్‌, ఆ త‌ర్వాత ఓ ల‌వ‌ర్‌తో ఎఫైర్‌, త‌ర్వాత లైఫ్ పాట్న‌ర్ ఈ మూడు ర‌కాల వ‌య‌సు గ్యాప్‌లో దాదాపు 100మందితో సెక్స్ చేస్తాడు ఆ హీరో.. అటువంటి పాత్ర‌ను మ‌న తెలుగు సెన్సార్ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు. అతిక‌ష్టం మీద మ‌న సెక్స్ బానిస‌కు సెన్సార్ స‌ర్టిఫికెట్ దొర‌క‌టం విశేషం.

Share This Article

బాహుబ‌లి – న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

Next Story »

స్టార్‌గా ఎద‌గాలంటే ఆ హీరో గ‌దిలోకి వెల్లాల్సిందే- రమ్య‌కృష్ణ.

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More