HeadLines

st
  • Page Views 13661

సుచిలీక్స్ సంచ‌ల‌నం : దుమారంగా మారిన స్టార్ హీరోయిన్ న్యూడ్ వీడియో..!

సుచిలీక్స్ .. అటు కోలీవుడ్‌లో కానీ ఇటు టాలీవుడ్‌లో కానీ ఏక‌కాలంలో పెనుసంచ‌ల‌నంగా మారిన ఈ పేరు గురించి తెలియ‌నివారుండ‌రు. సుచిలీక్స్ పేరుతో ఇండ‌స్ట్రీ చీక‌టికోణాన్ని వెలుగులోకి తీసుకువ‌చ్చే విధంగా హీరో , హీరోయిన్ల ప్రైవేట్ ఫొటోలు , వీడియోలు లీక్ చేసిన సింగ‌ర్ సుచిత్ర గ‌త కొంత‌కాలం నుండి సైలెంట్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే.

                                   అయితే ఇప్పుడు సుచిలీక్స్ మ‌రోసారి విజృభించిందా..! ఔన‌నే అంటున్నాయ్ సినీ వ‌ర్గాలు. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ సెక్స్ వీడియోల‌ను సైతం పోస్ట్ చేసిన ఈ సింగ‌ర్ కోలీవుడ్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైపోయింది. అయితే ఇప్పుడు కొత్త‌గా ఇటు తెలుగు , త‌మిళం , మ‌ళ‌యాళ భాష‌ల్లో టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుని , బ్లాక్ బ్యూటీగా పేరు ద‌క్కించుకున్న ఓ స్టార్ హీరోయిన్ రాస‌లీల‌లు లీక్ చేసి ఇండ‌స్ట్రీకి దిమ్మ‌తిరిగే షాకిచ్చింది ఈ హాట్ సింగ‌ర్‌. అడ‌ల్ట్ సైట్ల‌లో సంచ‌ల‌నంగా మారిన ఈ వీడియో ఇప్పుడు ఇండ‌స్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు సుచిత్ర ఈ స్టార్ హీరోయిన్‌పై ప‌డ‌టం వెనుక అస‌లు సీక్రెట్ ఏంటో తెలియాల్సి ఉంది. ఇటీవ‌ల ఉత్త‌మ నటి అవార్డ్ ద‌క్కించుకున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవ‌రన్న‌ది మీకిపాటికే అర్ద‌మై ఉంటుంది. ఇదిలావుంటే ఇక త‌రువాత ఎవ‌రి వంతు రాబోతుందో అంటూ ఇండ‌స్ట్రీ జ‌నాలు తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నార‌ట‌.

 

Share This Article

ఈ బూతు వీడియో కోస‌మే అమ‌లాపాల్ వెయిటింగట‌..!

Health

  • jama

    జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

    1 year ago

    ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

    Read More
  • ff

    విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

    2 years ago

    ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

    Read More
  • nn

    నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

    2 years ago

    ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

    Read More