HeadLines

roja
 • Page Views 14305

బ్రేకింగ్ : బ్లూఫిల్మ్ మ్యాట‌ర్ గురించి రోజా బ‌య‌ట‌పెట్టిన షాకింగ్ విష‌యాలు.!

ఇటు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ని అటు తెలుగు రాజ‌కీయాల‌ను ఒకేసారి షాక్‌కి గురిచేసిన ప్ర‌శ్న రోజా బ్లూఫిల్మ్‌లో న‌టించారా..? ఇది ఎక్కడో ఎవ‌రో తెలియ‌ని వ్య‌క్తి అడిగిన ప్ర‌శ్న కాదు. తెలుగు మీడియాలో పాపులారిటీ ద‌క్కించుకున్న టివి-9 ఛాన‌ల్‌లో ప్ర‌సారిత‌మ‌య్యే ముఖాముఖి కార్య‌క్ర‌మంలో జాఫ‌ర్ అడిగిన ప్ర‌శ్న‌. అంత వ‌ర‌కూ చీక‌టి వీదుల్లో చక్క‌ర్లు కొట్టిన ఈ టాపిక్‌, జాఫ‌ర్ అడిగిన ప్ర‌శ్న త‌ర్వాత ప‌బ్లిక్ టాపిక్‌గా మారిపోయింది.

                               కొన్ని ల‌క్ష‌ల మంది చూస్తున్న ఈ ప్రోగ్రామ్ టైమ్‌లో మ‌రింత డేర్ చేసి మీరు బ్లూఫిల్మ్‌లో న‌టించారా అని రోజాను జాఫ‌ర్ అడిగిన ప్ర‌శ్న వెనుక బ‌ల‌మైన కార‌ణాలు లేక‌పోలేదు. గ‌తంలో టి.డి.పి.మ‌హిళా నాయ‌కురాలు పీత‌ల సుజాత భ‌హిరంగంగా రోజా గురించిన సి.డి. గురించి మాట్లాడ‌టం, ఎన్నో సంద‌ర్భాల్లో చాలా మంది నాయ‌కులు ఈ విష‌యం గురించి పదే ప‌దే మాట్లాడ‌టం ఇందుకు కార‌ణాలు అని చెప్పాలి. అయితే ఈ ప్ర‌శ్న‌కు అదే షోలో రోజా బ‌దులు ఇచ్చినా కూడా ఈ వివాదం ప్ర‌స్తుతం మ‌రోసారి వెలుగుచూడ‌టం గ‌మ‌నార్హం. రోజా ఎక్కడికి వెళ్లిన ఈ బ్లూఫిల్మ్ ప్ర‌శ్న వెంటాడుతూనే ఉండ‌టంతో విసిగిపోయిన రోజా దీనికి గ‌ల కార‌ణాలు బ‌య‌ట‌పెట్టార‌ట‌. ఈ ప్ర‌శ్న త‌ల‌త్త‌టానికి కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయ‌కులే అనేది ఆవిడ వాద‌న‌గా తెలుస్తుంది. కొంత మంది నాయ‌కులు త‌నపై కుట్ర‌ప‌న్ని ఓ ప‌నికిరాని చెత్త వీడియో రూపొందించి ఇలా త‌న‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నార‌ని, త‌న కుటంబ ప‌రువు తీసే క్ర‌మంలో అడుగులు వేస్తున్నార‌ని రోజా త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నారు.

Share This Article

వంగ‌వీటి రాధాకు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన వ‌ర్మ‌..” బ‌స్తీమే స‌వాల్ “

Next Story »

ఫోన్ సెక్స్‌కు బానిస‌గా మారిన స్టార్ హీరోయిన్‌.! అస‌లు ఫోన్ సెక్స్ అంటే ఏంటో తెలుసా.?

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More