HeadLines

pr
  • Page Views 3887

ఫిక్స‌యిన ప్ర‌భాస్ మ్యారేజ్‌.. అమ్మాయి ఎవ‌రో తెలుసా..?

మొన్న‌టి వ‌ర‌కూ బాహుబ‌లి ఎప్పుడు రిలీజ‌వుతుంది , ఎన్ని రికార్డులు నెల‌కొల్పుతుంది అని ఎదురుచూసిన టాలీవుడ్ జ‌నం ఇప్పుడు త‌మ దృష్టిని ప్ర‌భాస్ పెళ్లివైపు మ‌రల్చారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్బాచిల‌ర్స్‌లో ఒక‌డైన ప్ర‌భాస్ ఇంత‌కాలంలో బాహుబ‌లి సినిమా కార‌ణంగా త‌న పెళ్లి ఆలోచ‌న‌లు ప‌క్క‌న‌పెట్టాడ‌న్న సంగ‌తి తెలిసిందే.

                           ఇప్పుడు ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఊహించ‌ని విజ‌యం ద‌క్కించుకున్న సంద‌ర్భంగా ఈ స‌క్సెస్‌ను త‌న లైఫ్ పాట్న‌ర్‌తో ఎంజాయ్ చేయాల‌నుకుంటున్నాడ‌ట ప్ర‌భాస్‌. త‌న కుటుంబ స‌భ్యుల కోరిక‌మేర‌కూ పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. అయితే ప్ర‌భాస్ పెళ్లిపై గ‌త‌కొంత‌కాలంగా సోష‌ల్‌మీడియాలో చాలా వార్త‌లే వ‌స్తున్నాయి. అయితే ఆ వార్త‌ల‌పై ఎటువంటి స్పంద‌న‌లేక‌పోవ‌టంతో ఆ వార్త‌లు రూమ‌ర్స్‌గానే మిగిలిపోయాయి. అయితే ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్ర‌కారం ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. రాశి సిమెంట్ కంపెనీ అదినేత మ‌న‌వ‌రాలితో ప్ర‌భాస్ పెళ్లి ఫిక్స‌యిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇండియాలోనే నెంబ‌ర్‌వ‌న్ బిజినెస్ మ్యాన్స్‌లో ఒక‌డైన రాశి సిమెంట్ అధినేత మ‌న‌వ‌రాలితో ప్ర‌భాస్ పెళ్లి జ‌ర‌గ‌టం అనేది మామూలు విష‌యం కాదు. కేవ‌లం బాహుబ‌లి సినిమాతో ఒక్క‌సారిగా నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌, ఇప్పుడు త‌న పెళ్లితో మ‌రోసారి స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకోబుతున్నాడ‌న్న‌మాటే.

Share This Article

సంచ‌ల‌నంగా మారిన తార‌క్ గ‌త జ‌న్మ ర‌హ‌స్యం..! వీడియో

Next Story »

ఈ బూతు వీడియో కోస‌మే అమ‌లాపాల్ వెయిటింగట‌..!

Health

  • jama

    జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

    12 months ago

    ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

    Read More
  • ff

    విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

    1 year ago

    ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

    Read More
  • nn

    నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

    2 years ago

    ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

    Read More