HeadLines

prabhas
 • Page Views 5487

బ్రేకింగ్ : ప్ర‌భాస్ పెళ్లికి శ‌ర్వం సిద్దం.. పెళ్లి కూతుర్ని చూస్తే షాకే..!

ప్ర‌భాస్‌.. బాహుబ‌లి సినిమా కోసం ఏకంగా త‌న ఐదేళ్ల కెరియ‌ర్ ప‌నంగా పెట్టి రిస్క్ చేసిన స్టార్ హీరో. అయితే ప్ర‌భాస్ న‌మ్మ‌కం ఎట్ట‌కేల‌కు నిజం అయ్యింది. త‌న ఐదేళ్ల శ్ర‌మ‌ను పూర్తిగా తుడిచిపెడుతూ బాహుబ‌లి ప్ర‌భాస్‌కు ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపుతెచ్చిపెట్టింది. ఓ టాలీవుడ్ స్టార్ హీరో కేవ‌లం ఒక్క సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అవ‌టం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం. ప్ర‌స్తుతం బాహుబ‌లి స‌క్స‌స్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నం కోసం ఎదురుచూస్తున్నారు.

                                      బాహుబ‌లి కంటే సంచ‌ల‌నం ఏంటి అనుకుంటున్నారా.. ఇంకేముందండి.. ప్ర‌భాస్ పెళ్లి. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఎవ‌రూ అన‌గానే మొద‌ట వినిపించేది ప్ర‌భాస్ పేరే. మంచి హైట్‌, చ‌క్క‌టి పర్స‌నాలిటీ, అదిరిపోయే స్టార్ స్టేట‌స్ ఉన్నా కూడా ప్ర‌భాస్ చూపు మాత్రం పెళ్లివైపు వెళ్ల‌టం లేదు. ఇంత‌కాలం బాహుబ‌లి వంక‌తో వాయిదా వేసుకుంటూ వ‌చ్చిన ప్రభాస్‌కు ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయ్‌. చాలా కాలంగా పెళ్లి పేరుతో స‌త‌మ‌త‌మ‌వుతున్న కుటుంబ స‌భ్యుల‌కు ఎట్ట‌కేల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట ప్ర‌భాస్‌. బాహుబ‌లి స‌క్సెస్ ఎంజాయ్‌మెంట్ టైమ్‌ను త‌న లైఫ్ పాట్న‌ర్‌తో పంచుకోవాల‌ని ఆశ‌ప‌డుతున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ కోసం ఇప్ప‌టికే చాలా మంది యువ‌తుల‌ను ప‌రిశీలించిన‌ట్లు తెలుస్తుంది. అయితే గ‌తంలో వ‌చ్చిన వార్త‌ల ప్ర‌కారం విశాఖ జిల్లాకు చెందిన ఓ జంమిందారీ కుటుంబానికి చెందిన ఓ యువ‌తి మాత్రం ప్ర‌భాస్ కుటుంబానికి బాగా న‌చ్చింద‌ట‌. ప్ర‌భాస్ క‌టౌట్‌కు ప‌ర్ఫెక్ట్‌గా సెట్ అయిన ఆ యువ‌తిపైన ప్ర‌భాస్ కూడా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇండ‌స్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్ర‌కారం ఇప్ప‌టికే ఈ సంబంధం ఓకే అయిపోయిన‌ట్లు తెలుస్తుంది. మ‌రికొద్ది రోజుల్లో ఈ విష‌యం అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ కానున్న‌ట్లు ప్ర‌భాస్ స‌న్నిహితులు చెప్పుకుంటున్నారు. మ‌రీ డార్లింగ్ పెళ్లి ఏ స్థాయిలో జ‌ర‌గ‌బోతుందో వేచి చూడాలి.

Share This Article

నా ముందే త‌న అంగం బ‌య‌ట‌కు తీశాడు.. షాకిచ్చిన హీరోయిన్‌..!

Next Story »

తార‌క్‌కు అంత సీన్ లేదు.. షాకిచ్చిన క‌ళ్యాణ్‌రామ్‌.

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More