HeadLines

ntrr
 • Page Views 1393

సంచ‌ల‌నంగా మారిన తార‌క్ గ‌త జ‌న్మ ర‌హ‌స్యం..! వీడియో

మ‌న‌కి తెలియ‌ని విష‌యాల గురించి తెలుసుకోవాల‌ని చాలా ఆశ‌ప‌డ‌తాం.. అదే మ‌న‌కు సంబందించిన విష‌యాల గురించైతే తెలుసుకునేవ‌ర‌కూ తెగ ఆరాట‌ప‌డ‌తాం.. ఇదే కోవ‌కు చెందింది గ‌త జ‌న్మ ర‌హ‌స్యం. అస‌లు మ‌నికి గ‌త జ‌న్మ అనేది ఉందా.. ఉంటే ఆ జ‌న్మలో మ‌నం ఎక్క‌డ పుట్టాం.. ఎలా బ్ర‌తికాం.. ఏ కార‌ణంచేత మ‌రణించాం.. ఇలాంటివి తెలుసుకోటానికి చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయ్‌.. ఇప్పుడు ఓ స్టార్‌హీరోకి సంబందించిన ఇలాంటి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూసే సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

                                      ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్ ద‌క్కించుకున్న స్టార్ హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ గ‌త‌జ‌న్మ ర‌హ‌స్యం అంటూ ఓ వీడియో యూట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ల‌క్ష‌ల‌మంది అభిమానులున్న తార‌క్ అస‌లు గ‌త‌జ‌న్మ‌లో ఎక్క‌డ పుట్టాడు.. ఎలా ఉండేవాడు. ఎలా మ‌ర‌ణించాడు అనే అంశాలు ఈ వీడియోలో వివ‌రించారు. ఆ వీడియోలోని వివ‌రాల ప్ర‌కారం తార‌క్ ద‌క్షిణ భార‌త‌దేశంలో ఓ అడ‌విజాతిలో జ‌న్మించాడు.. ఆడ‌విజాతి వారిలో జ‌న్మించినా కూడా ఓ యోధుడిలా బ్ర‌తికేవాడ‌ట‌. ఇప్పుడు ఆర‌డుగుల‌కంటే త‌క్కువ హైట్ ఉన్న తార‌క్ గ‌త జ‌న్మ‌లో మాత్రం ఆరుడుగుల‌కంటే ఎక్కువ ఎత్తు, బ‌రువు క‌లిగి మేష‌ల‌గ్నంలో జ‌న్మించిన కిల్లింగ్ ప‌ర్స‌న్‌. జంతువుల నుండి త‌న‌ని తాను ర‌క్షించుకునేందుకు మాత్ర‌మే వేట సాగించేవాడు త‌ప్ప‌, జంతువుల‌ప‌ట్ల అపార‌మైన ప్రేమ క‌లిగిన వ్య‌క్తి. కేవ‌లం త‌న శ‌రీరాన్ని, త‌న ధైర్యాన్ని మాత్ర‌మే న‌మ్ముకుని శత్రువుల‌ప‌ట్ల యుద్దం జ‌రిపే మ‌న‌స్క‌త్వం క‌లిగిన తార‌క్‌, త‌న జీవితంలో ఒకే ఒక్క వ్య‌క్తిని ప్రాణంకంటే ఎక్కువ‌గా న‌మ్మాడ‌ట‌. అత‌నే త‌న గురువు. తార‌క్ త‌న చివ‌రిరోజుల్లో ఒంట‌రిగా అయిపోయి మాన‌సిక వ్యాధితో భాద‌ప‌డుతున్న టైమ్‌లో త‌న శ‌త్రువులు అంత‌మొందించారట‌.

Share This Article

తార‌క్‌కు అంత సీన్ లేదు.. షాకిచ్చిన క‌ళ్యాణ్‌రామ్‌.

Next Story »

ఫిక్స‌యిన ప్ర‌భాస్ మ్యారేజ్‌.. అమ్మాయి ఎవ‌రో తెలుసా..?

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More