HeadLines

tarak
  • Page Views 1375

తార‌క్‌కు అంత సీన్ లేదు.. షాకిచ్చిన క‌ళ్యాణ్‌రామ్‌.

ప్ర‌స్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎంత క‌ష్ట‌మైన సీన్ అయినా సింగిల్ టేక్‌లో ఓకే చేయ‌గ‌ల స‌త్తా ఉన్న న‌టుల్లో తార‌క్ ఒక‌డు. తాత‌గారు నంద‌మూరి తార‌క‌రామారావుగారి పేరుకు త‌గ్గా వార‌సుడిగా తార‌క్ త‌న సినీ ప్ర‌స్థానాన్ని దిగ్విజ‌యంగా కొన‌సాగిస్తున్నాడు. ఇటీవ‌ల కాలంలో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లతో దూసుకుపోతున్న తార‌క్ ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నానికి తెర‌తీసే క్యారెక్ట‌ర్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

                                         ఇదిలావుంటే, ప్ర‌స్తుతం ఎన్టీఆర్ షూటింగుల‌తో ఫుల్ బిజీగా ఉన్న కార‌ణం చేత‌, తార‌క్‌కు వ‌చ్చిన అవార్డుల‌ను అందుకునేందుకు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంలో తార‌క్ గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మని అడిగిన అభిమానుల ప్ర‌శ్న‌కు, వాడు ఆటంబాంబు అంటూ బ‌దులిచ్చాడు. ఇదే స‌మ‌యంలో తార‌క్ లెజెండ్ అంటూ అరిచిన ఓ అభిమాని వ్యాఖ్య‌లను క‌ళ్యాణ్‌రామ్ వ్య‌తిరేకించాడు. లెజెండ్ అనే పేరు తార‌క్‌కు సూట్ కాద‌ని, ఆ పేరు పెద్ద‌వారికి మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని , ఆ పేరుకు మేమెవ్వ‌రం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. మా తాత‌గారు నంద‌మూరి తార‌క‌రామారావుగారికి మాత్ర‌మే ఆ పేరు ద‌క్కాల‌ని ఆయ‌న అన్నారు. తార‌క్‌ను ఇలా లెజెండ్ అని పిల‌వ‌టం స‌రికాద‌ని క‌ళ్యాణ్‌రామ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

Share This Article

బ్రేకింగ్ : ప్ర‌భాస్ పెళ్లికి శ‌ర్వం సిద్దం.. పెళ్లి కూతుర్ని చూస్తే షాకే..!

Next Story »

సంచ‌ల‌నంగా మారిన తార‌క్ గ‌త జ‌న్మ ర‌హ‌స్యం..! వీడియో

Health

  • jama

    జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

    12 months ago

    ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

    Read More
  • ff

    విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

    1 year ago

    ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

    Read More
  • nn

    నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

    2 years ago

    ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

    Read More