HeadLines

ak
 • Page Views 8355

ఫిక్స‌యిన‌ అఖిల్ ల‌వ‌ర్ పెళ్లి.. ఇతడే పెళ్లి కొడుకు..?

అక్కినేని వారి ఇంట వ‌రుస ప్రేమ పెళ్లిల్లు జ‌రిగి ఇండ‌స్ట్రీకి షాకిస్తాయ‌నుకుంటే, ఎంగేజ్మెంట్ త‌ర్వాత అఖిల్ పెళ్లి ఆగిపోయి ఊహించ‌ని పెద్ద షాక్‌గా మారింది. అన్న ల‌వ్ మ్యాట‌ర్ కంటే ముందే త‌న ల‌వ్ స్టోరీ లీక్ చేసిన అఖిల్ ఇప్పుడు పెళ్లి ర‌ద్దు మ్యాట‌ర్‌ని ప‌క్క‌న‌పెట్టి సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాడు.

Also Read :బ్రేకింగ్ : అఖిల్‌, శ్రేయ‌ల వివాదం వెనుక రామ‌చ‌ర‌ణ్ వైఫ్‌..! అస‌లు క‌థ తెలిస్తే షాకే.!

                                               ఇదిలావుంటే, ఈ పెళ్లి ర‌ద్దు విష‌యంపై ఎవ‌రూ క్లారిటీ ఇవ్వ‌క‌పోయినా రోజుకో కొత్త న్యూస్ సోష‌ల్‌మీడియాకు లీకవుతూ టాప్ ట్రెండింగ్ న్యూస్‌గా మారుతుంది. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్న వార్త ఏంటంటే, అఖిల్ ల‌వ‌ర్ శ్రేయ బోపాల్‌ పెళ్లి ఖాయ‌మైపోయింద‌ట‌. అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే, పెళ్లి కొడుకు మాత్రం అఖిల్ కాదట‌. ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ జి.వి.కె. మ‌న‌వ‌రాలు అయిన శ్రేయ బోపాల్‌ను ప్ర‌ముఖ ఎన్‌.ఆర్‌.ఐ. బిజినెస్ మ్యాన్ కొడుకుతో శ్రేయ బోపాల్ పెళ్లి ఫిక్స‌య్యింద‌ట‌. ఈ పెళ్లికి శ్రేయ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌టం విశేషం. ఇండ‌స్ట్రీలో ల‌వ్ చేసుకోవ‌టం, బ్రేక‌ప్ చేసుకోవ‌టం చాలా కామ‌న్‌, అయితే పెళ్లి పీఠ‌ల వ‌ర‌కూ వెళ్లి బ్రేక‌ప్ అవ‌టం అనేది భాదాకర‌మైన విష‌యం. ఇండ‌స్ట్రీలో మంచి పేరున్న అక్కినేని వారింట ఇటువంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌టం మ‌రింత భాదాక‌రం. అస‌లు పెళ్లికి ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్న త‌ర్వాత అఖిల్‌, శ్రేయ‌ల మ‌థ్య ఏంజ‌రిగింది, వీరి పెళ్లి బ్రేక‌ప్ వార్త‌ల‌పై ఎవ్వ‌రూ ఎందుకు స్పందించ‌టంలేదు, ఇన్ని జ‌రుగుతున్నా నాగ్ నోరుమెద‌ప‌క‌పోవ‌టం వెన‌కున్న ర‌హ‌స్యం ఏంటో తెలియాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే.

Also Read :బ్రేకింగ్ : శ్రేయాతో పెళ్లి క్యాన్సిల్‌పై అఖిల్ వివ‌ర‌ణ‌.!

Share This Article

బ్రేకింగ్ : అఖిల్‌, శ్రేయ‌ల వివాదం వెనుక రామ‌చ‌ర‌ణ్ వైఫ్‌..! అస‌లు క‌థ తెలిస్తే షాకే.!

Next Story »

లీకైన తేజ‌శ్విని న్యూడ్ వీడియో..చూస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే..!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More