HeadLines

akhil
  • Page Views 5196

బ్రేకింగ్ : అఖిల్ కంటే పెద్ద‌దైన శ్రియ‌..బ‌య‌ట‌ప‌డ్డ సీక్రెట్‌..!

ఇటీవ‌ల కాలంలో సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస ల‌వ్ మ్యాట‌ర్‌లు బ‌య‌ట‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే మ‌న అక్కినేని అంద‌గాడ్లు ఒకే టైమ్‌లో త‌మ ల‌వ్ మ్యాట‌ర్ లీక్ చేసి ఇండ‌స్ట్రీకి పెద్ద షాకే ఇచ్చారు. అన్న నాగ‌చైత‌న్య స్టార్ హీరోయిన్ స‌మంత‌తో క‌లిసి ఏడు అడుగులు వేయ‌బోతుంటే, త‌మ్ముడు అఖిల్ ఓ బిజినెస్ మ్యాన్ కూతురి చేయ్యి ప‌ట్టుకుని జీవితం గ‌డ‌పాల‌నుకుంటున్నాడు.

                                                 కొడుకుల ప్రేమ‌ను గౌర‌వించిన మ‌న టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున త్వర‌లోనే వారి ప్రేమ పెళ్లి చేయ‌టానికి సిద్దంగా ఉన్నాడు. అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగానే జ‌రుగుతుంది క‌దా ఇక్క‌డ మ్యాట‌ర్ ఏముంది అనుకుంటున్నారా.. ఉందండి.. ప్రేమ‌కు రెండు మ‌న‌సులు ముఖ్యం కానీ మ‌రేది కాదు అని మ‌రోసారి నిరూపించాడ‌ట అఖిల్‌. త‌న‌కంటే వ‌య‌సులో పెద్ద‌దైన శ్రియ‌భూపాల్‌తో త‌న జీవితం పంచుకోబోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ మ్యాట‌ర్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీని షేక్ చేసేస్తుంది. అఖిల్ వ‌య‌సు 22 సంవ‌త్స‌రాలు , శ్రియ వ‌య‌సు 26 సంవ‌త్స‌రాలు.. అంటే త‌న‌కంటే వ‌య‌సులో 4 సంవ‌త్స‌రాలు పెద్ద‌దైన అమ్మాయిని అఖిల్ పెళ్లిచేసుకోబోతున్నాడ‌ట‌. గ‌తంలో చాలా మంది స్టార్స్ ఇదే ఫార్ములాని ఫాలో అయ్యి మంచి స‌క్స‌స్‌ఫుల్ లైఫ్‌ని ర‌న్ చేస్తున్నారు. ఆనాటి శ్రీరాముడి ద‌గ్గ‌ర నుండి, ఈనాటి స‌చిన్‌, మ‌హేష్ త‌దిత‌ర స్టార్స్ వ‌ర‌కూ చాలా మంది ఇలా త‌మ‌కంటే పెద్ద‌వారిని పెళ్లి చేసుకున్నవారే. ఇప్పుడు వీరిస‌ర‌స‌న చేరిపోబోతున్నాడ‌ట మ‌న అక్కినేని అఖిల్‌.

Share This Article

బ్రేకింగ్ : క్యాన్సిల్ అయిన‌ స‌మంత‌, చైతుల పెళ్లి.. అత‌డే కార‌ణం..?

Next Story »

హాట్ న్యూస్ : మ‌రోసారి వెలుగుచూసిన బ్లూఫిల్మ్ వివాదం..రోజా హాట్ రియాక్ష‌న్‌..!

Health

  • jama

    జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

    1 year ago

    ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

    Read More
  • ff

    విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

    2 years ago

    ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

    Read More
  • nn

    నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

    2 years ago

    ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

    Read More