HeadLines

samantha
  • Page Views 3860

బ్రేకింగ్ : క్యాన్సిల్ అయిన‌ స‌మంత‌, చైతుల పెళ్లి.. అత‌డే కార‌ణం..?

గ‌త కొంత కాలంగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా కొన‌సాగిన స‌మంత, నాగ చైత‌న్య‌ల ప్రేమ వ్య‌వ‌హారంకి శుభం కార్డ్ ప‌డింద‌నుకుంటే, ఊహించ‌ని ట్విస్ట్ ఇప్పుడు టి-టౌన్ జ‌నాల‌ను షాక్‌కి గురిచేస్తుంది. మ‌రికొన్ని నెల‌ల్లో ఒక‌టి కాబోతున్నారు అనే న్యూస్ తెలిసి కొద్ది రోజులైనా కాక‌ముందే, వీరి పెళ్లి క్యాన్సిల్ అనే వార్త టాలీవుడ్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అస‌లు వీరి పెళ్లి క్యాన్సిల్ అనే వార్త‌లు వినిపించ‌టానికి కార‌ణం ఏంటో తెలుసుకోవాలంటే క‌థ‌లో కాస్త వెన‌క్కు వెళ్లాల్సిందే.

                                   మొద‌ట వీరి ప్రేమ విష‌యం తెలుసుకున్న అక్కినేని నాగార్జున వీరి పెళ్లికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చినా కూడా, స‌మంత త‌ల్లి తండ్రులు మాత్రం ఈ పెళ్లికి ఇప్ప‌టికీ అభ్యంత‌రం చెబుతున్నార‌ట‌. ఈ కార‌ణం చేత‌నే వీరిపెళ్లి క్రిస్టియ‌న్ ప‌ద్ద‌తిలో జ‌రపాల‌ని కండిష‌న్ పెట్టార‌ట‌. అయితే ఈ కండిష‌న్‌కు నాగ్ ఫ్యామిలీ ఓకే చెప్పినా కూడా సమంత తండ్రికి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేద‌ట‌. అస‌లు ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ అవ్వాల్సిన ఈ జంట‌కు ఇప్ప‌టికే క్లారిటీ దొర‌క‌కపోవ‌టానికి సమంత తండ్రే కార‌ణం అని టాలీవుడ్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ఈ కార‌ణం వల్లే ఇటీవ‌ల స‌మంత సూట్ కేస్ స‌ర్దుకుని చైతూ ఫ్లాట్‌కు వ‌చ్చేసింద‌ట‌. అన్న‌కు జ‌ర‌గాల్సిన కార్య‌క్ర‌మాలు, త‌మ్ముడికి జ‌రుగుతున్నాయ్ కానీ, స‌మంత మ్యాట‌ర్ మాత్రం ముందుకు క‌ద‌ల‌టం లేదు. మ‌రి వీరి పెళ్లికి స‌మంత తండ్రి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడా..? ఇవ్వ‌క‌పోతే స‌మంత ఏం చేస్తుంది.. ? మ‌ళ్లీ ఏం మాయ చేస్తుంది..? తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

Share This Article

బ్రేకింగ్ : బాహుబ‌లిలో భారీ వింత‌.. బ‌య‌ట‌పెట్టిన తార‌క్‌..!

Next Story »

బ్రేకింగ్ : అఖిల్ కంటే పెద్ద‌దైన శ్రియ‌..బ‌య‌ట‌ప‌డ్డ సీక్రెట్‌..!

Health

  • jama

    జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

    4 months ago

    ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

    Read More
  • ff

    విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

    10 months ago

    ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

    Read More
  • nn

    నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

    10 months ago

    ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

    Read More