HeadLines

star
 • Page Views 11913

ఆ స్టార్ హీరోయిన్ ఫోన్‌లో స్టార్ హీరోల రాస‌లీల‌లు.. మ్యాట‌ర్ చూస్తే షాకే..!

ఇండ‌స్ట్రీకి హీరో అవ్వాల‌ని రావ‌టం పెద్ద విష‌యం కాదు కానీ, హీరోయిన్ అవ్వాల‌ని రావ‌టం మాత్రం పెద్ద సాహ‌సం అనే చెప్పాలి. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ నుండి వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోయిన్ అవ్వాలంటే ఎన్నో ర‌కాల ఇబ్బందులు ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుంది. హీరోగారి కార్ డ్రైవ‌ర్ ద‌గ్గ‌ర నుండి ప్రొడ్యూస‌ర్ల వ‌ర‌కూ ప్ర‌తీ ఒక్కరూ త‌మ చేతివాటం చూపించాల‌ని ఆరాట‌ప‌డే వారే. దీనికి కార‌ణం హీరోయిన్ అవ‌టం కోసం రోజూ కొన్ని వంద‌ల మంది ఆడిష‌న్స్‌కు హాజ‌రు కావ‌టం.

                           అయితే ఇదే ప‌ద్ద‌తిలో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి ఇటీవ‌ల కాలంలో వ‌రుస అవ‌కాశాలు అందిపుచ్చుకుంటున్న ఓ స్టార్ హీరోయిన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయింద‌ట‌. మొత్తం కోలీవుడ్‌ను షేక్ చేసే న్యూస్‌ను లీక్ చేసింద‌ట ఈ హాట్ హీరోయిన్‌. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే, ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్ని తంటాలు ప‌డి ఈ స్టార్ పొజిష‌న్‌కు వ‌చ్చిందో తెలియ‌దు కానీ, ప్ర‌స్తుతం ఈ స్టార్ హీరోయిన్ ఫోన్‌లో ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల రాస‌లీల వీడియోలు, ఫొటోలు ఉన్నాయ‌ట‌. అస‌లు ఈ మ్యాట‌ర్ బ‌య‌టకి ఎలా వ‌చ్చిందంటే, ఇటీవ‌ల త‌న యాపిల్ ఫోన్ రిపేర్ రావ‌టంతో స‌ర్విస్ సెంట‌ర్‌కు త‌న ఫోన్ ఇచ్చింద‌ట ఈ హీరోయిన్‌. అయితే హీరోయిన్ ఫోన్‌లో ఉన్న డేటాను చూసి కంగుతిన్న మొబైల్ రిపేర్ వ‌ర్క‌ర్స్ ఆ డేటాను త‌మ వ‌ద్ద‌కు కాపీ చేసుకుని సోష‌ల్‌మీడియాకు లీక్ చేశార‌ట‌. ఈ స‌మాచారం పోలీసుల వ‌ర‌కూ చేర‌టంతో సీన్‌లోకి ఖాకీలు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ హీరోయిన్ పేరు బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం గ‌మ‌నార్హం. బ‌య‌ట ర‌చ్చ చేస్తున్న ఈ న్యూస్‌లో ఎటువంటి నిజాలు లేవ‌ని కోలీవుడ్ ఇండ‌స్ట్రీ ఎంత చెప్తున్నా, ఈ న్యూస్ మాత్రం సోష‌ల్‌మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేసేస్తుంది.

Share This Article

హాట్ న్యూస్ : మ‌రోసారి వెలుగుచూసిన బ్లూఫిల్మ్ వివాదం..రోజా హాట్ రియాక్ష‌న్‌..!

Next Story »

శాత‌క‌ర్ణికి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన తార‌క్‌..!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More