HeadLines

tarak
 • Page Views 9656

బ్రేకింగ్ : బాహుబ‌లిలో భారీ వింత‌.. బ‌య‌ట‌పెట్టిన తార‌క్‌..!

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తంగా తెలియ‌ప‌రిచిన భారీ విజువ‌ల్ వండ‌ర్ చిత్రం బాహుబ‌లి. ప్ర‌భాస్ కెరియ‌ర్‌లో ది బెస్ట్‌గా మిగిలిపోయిన ఈ చిత్రం ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయింది. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌నీ వినీ ఎరుగుని రీతిలో భారీ క‌ల‌క్ష‌న్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నం సృష్టించ‌టానికి పార్ట్ 2 షూటింగ్ జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

                                  అయితే పార్ట్ 1 నెల‌కొల్పిన రికార్డుల‌ను దృష్టిలోపెట్టుకున్న టాలీవుడ్ జ‌నాలు ఇప్పుడు బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ గురించి ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా బాహుబ‌లి2ని తెర‌కెక్కిస్తున్నాడ‌ట ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. గ‌తంలో క‌నీ వినీ ఎరుగుని రీతిలో ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్ లుక్‌తో తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. అయితే ప్ర‌భాస్‌, రానా వంటి స్టార్ హీరోల‌తో మొద‌టి పార్ట్‌ను చిత్రీక‌రించి అద‌ర‌కొట్టిన జ‌క్క‌న్న ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని టాలీవుడ్‌కు షాక్ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. టాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న నంద‌మూరి తార‌క్‌ను ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో క‌లుపుతున్నాడ‌ట‌. అయితే ఇప్ప‌టికే చివ‌రిద‌శ షూటింగ్‌లో బిజీగా ఉన్న బాహుబ‌లి టీమ్‌, చాలా సీక్రెట్‌గా తార‌క్‌కు సంబందించిన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్లు ఇండ‌స్ట్రీ టాక్ వినిపిస్తుంది.

15134611_1866201270278403_3933473346455658958_n

ఈ చిత్రం కోసం ఇప్ప‌టికే పూర్తి లుక్ చేంజ్ చేసుకున్న తార‌క్ ఈ మ‌ధ్య ఈ చిత్రం గురించి కొన్ని సీక్రెట్స్‌ను స‌న్నిహితుల ద‌గ్గ‌ర పంచుకున్నాడ‌ట‌. సినిమాలో భారీ ట్విస్ట్ ఇవ్వాల‌నే ఆలోచ‌న‌తోనే ఈ సీక్రెట్ షూటింగ్ జ‌రుగుతుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, తార‌క్ లాంటి సూప‌ర్ క్రేజీ స్టార్ బాహుబ‌లి వంటి భారీ ప్రాజెక్ట్‌లో ఉంటే, రిలీజ్ రోజు థీయేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవాల్సిందేగా మ‌రి.

Share This Article

చిన్నారి పెళ్లి కూతురికి బూతు మెసేజ్‌లు.. సాయిధ‌ర‌మ్ తేజ్‌కు సంబంధం ఏంటి..?

Next Story »

బ్రేకింగ్ : క్యాన్సిల్ అయిన‌ స‌మంత‌, చైతుల పెళ్లి.. అత‌డే కార‌ణం..?

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More