HeadLines

akhill
 • Page Views 12592

బ్రేకింగ్ : అఖిల్‌, శ్రేయ‌ల వివాదం వెనుక రామ‌చ‌ర‌ణ్ వైఫ్‌..! అస‌లు క‌థ తెలిస్తే షాకే.!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇద్ద‌రు కొడుకులు ఒకే స‌మ‌యంలో కోరుకున్న యువ‌తుల‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు కావల్సిఉంది. అయితే మొద‌ట త‌న ప్రేమ విష‌యం బ‌య‌ట‌పెట్టిన అక్కినేని అఖిల్ ఇప్పుడు త‌న పెళ్లిని ర‌ద్దు చేసుకోవాల‌నుకుంటున్న వార్త టాలీవుడ్‌ను షేక్ చేసి పారేస్తుంది. అయితే ఈ వార్త‌ల‌పై ఇరువ‌ర్గాల నుండి ఎవ్వ‌రూ స్పందించ‌క‌పోవ‌టంతో వినిపిస్తున్న వార్త‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌క‌త‌ప్ప‌టంలేదు.

                             పెళ్లి ప‌నులు ఆపేయ‌టం, రోమ్ వెళ్ళేందుకు బుక్ అయిన ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేయించ‌టం వంటివి ఈ పెళ్లి ర‌ద్దుకు ప్ర‌త్యేక కార‌ణాలుగా నిలుస్తున్నాయి. ఇదిలావుంటే ప్ర‌స్తుతం ఈ టాపిక్‌లోకి ఓ స్టార్ సెల‌బ్రెటీ పేరు వ‌చ్చి చేరింది. ఇంత‌కీ ఆ సెల‌బ్రెటీ ఎవ‌ర‌నుకుంటున్నారా.. ఇంకెవ‌రు మెగా ఫ్యామిలీ ముద్దుల కోడ‌లు ఉపాస‌న‌. అఖిల్ ల‌వ‌ర్ శ్రేయ‌బోపాల్ ఫ్యామిలీకి, ఉపాస‌న‌కు మంచి బందుత్వం ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే త‌న‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న అఖిల్‌, శ్రేయ‌లు త‌ప్పుడు నిర్ణ‌యంతో త‌మ జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నార‌నే ఉద్దేశంతో వారి మ‌న‌సు మార్చి పెళ్లికి ఒప్పించేందుకు వీరిద్ద‌రి మ‌ధ్య రాయ‌బారిగా మారింద‌ట ఉపాస‌న‌. త‌న జీవితంలో జ‌రిగిన అనుభ‌వాల‌ను వాళ్ల‌కు చెప్పి ఈ పెళ్లికి ఒప్పించాల‌ని చాలా ట్రైచేస్తుంద‌ట ఈ మెగా కోడ‌లు. ఈ విష‌యంలోకాని ఉపాస‌న స‌క్సెస్ అయితే అక్కినేని నాగార్జున‌కు ఇంత‌కంటే పెద్ద గిఫ్ట్ ఏమీ ఉండదంటూ ఇండ‌స్ట్రీ టాక్‌. మరి ఉపాస‌న ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయో చూడాలి.

Share This Article

బ్రేకింగ్ : శ్రేయాతో పెళ్లి క్యాన్సిల్‌పై అఖిల్ వివ‌ర‌ణ‌.!

Next Story »

ఫిక్స‌యిన‌ అఖిల్ ల‌వ‌ర్ పెళ్లి.. ఇతడే పెళ్లి కొడుకు..?

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More