HeadLines

pr
 • Page Views 10728

బ్రేకింగ్ : ప్ర‌భాస్ పెళ్లికి స‌ర్వం సిద్దం.. పెళ్లి కూతుర్ని చూస్తే షాకే..!

 

టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద కుటుంబం నుండి వెండితెర‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ప్రకారం కాకుండా, త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగంలో అత్యున్న‌త స్థాయికి ఎదిగిన స్టార్ హీరో ప్ర‌భాస్‌. బాహుబ‌లి చిత్రంతో ప్రపంచం మొత్తం ప‌రిచ‌య‌మైన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పెళ్లికి సిద్ద‌ప‌డుతున్నాడ‌ట‌.

సినిమాల హాడావుడిలో ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కూ పెళ్లి సంగ‌తి ప‌క్క‌న పెట్టిన ప్ర‌భాస్‌కు ఇప్ప‌టికే 36సంవ‌త్స‌రాలు నిండిపోవ‌టంతో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌గా మారిపోయాడు. గ‌త 5సంవ‌త్స‌రాలు బాహుబ‌లి షూటింగ్ పేరుతో క‌ష్ట‌ప‌డుతున్న ప్ర‌భాస్ కొద్ది రోజుల్లో బాహుబ‌లి సెట్స్ నుండి బ‌య‌ట‌కు రానున్నాడు. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టికే ఆల‌స్య‌మైన ప్ర‌భాస్ పెళ్లి తంతుని తొంద‌ర‌లోనే ముగించ‌నున్నార‌ట ప్ర‌భాస్ కుటుంబ స‌భ్యులు. ఆ మ‌ధ్య ప్ర‌భాస్ పెళ్లి పేరిట వ‌చ్చిన వార్త‌ల‌కు చెక్ పెడుతూ ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌కి కాబోయే పెళ్లి కూతుర్ని సెట్ చేసే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఇదిలావుంటే, ఇండ‌స్ట్రీ ఇన్‌సైడ్ టాక్‌గా వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం, ప్ర‌భాస్‌కి కాబోయే భార్య‌ను ఇప్ప‌టికే ఎంపిక చేసేశార‌ట కుటుంబ స‌భ్యులు. విశాఖ‌ప‌ట్నానికి చెందిన ఓ పెద్ద కుటుంబానికి చెందిన యువ‌తిని ప్ర‌భాస్ లైఫ్ పాట్న‌ర్‌గా ఎంచుకున్నాడ‌ట‌. ప్ర‌భాస్‌కు అన్ని విధాల సెట్ అయిన ఈ అమ్మాయిని త‌మ ఇంటి కోడ‌లిగా చేసుకోవాల‌న్న‌ది వారి ఆలోచ‌న‌గా తెలుస్తుంది. వ‌చ్చే యేడాది విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న బాహుబ‌లి2 కంటే ముందుగా ప్ర‌భాస్ పెళ్లిని ప్లాన్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి మ‌న డార్లింగ్‌కి కాబోయే వైఫ్ ఫొటో ఎప్పుడు బ‌య‌ట‌పెడ‌తారో చూడాలి.

Share This Article

శాత‌క‌ర్ణికి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన తార‌క్‌..!

Next Story »

బాల‌య్య‌కు ” చిరు ” దెబ్బ‌.. శాత‌క‌ర్ణికి థియేట‌ర్స్ లేవ్‌..?

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More