HeadLines

tarakk
 • Page Views 17678

శాత‌క‌ర్ణికి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన తార‌క్‌..!

తెలుగుగ‌డ్డ‌ను పరిపాలించిన రాజుల్లో ఎంద‌రో గొప్ప‌వాళ్లు ఉన్నారు. అయితే గౌత‌మీపుత్రుడు శాత‌క‌ర్ణికి మాత్రం వీరిలో ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. ప్ర‌త్య‌ర్దుల‌ను కేవ‌లం త‌న క‌నుస‌న్న‌ల‌తోనే పొలిమేర‌లకు త‌రిమికొట్టిన గొప్ప పాల‌కుడు. అయితే ఇత‌ని గురించి ప్ర‌జ‌ల‌కు తెలిసింది చాలా త‌క్కువ‌. చరిత్ర సృష్టించిన ఈ మ‌హావీరుడి చ‌రిత్ర మాత్రం మ‌రుగున‌ప‌డిపోయింది.

                              అయితే ప్ర‌పంచానికి తెలియ‌ని ఈ చ‌రిత్ర‌ను వెండితెర‌పై ప్ర‌తిష్టించటానికి ప్ర‌తీక్ష‌ణం క‌ష్ట‌ప‌డుతున్నారు ద‌ర్శ‌కుడు క్రిష్‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌. బాల‌య్య 100వ చిత్రంగా చ‌రిత్ర సృష్టించే విధంగా తెర‌కెక్కుతుంది ఈ సినిమా. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమాకి గురించి బ‌యట‌కుతెలియ‌ని ఓ షాకింగ్ వార్త ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే, శాత‌క‌ర్ణి చిత్రంలో బాల‌య్య కొడుకుగా క‌నిపించ‌డోతున్నాడట యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఏంటి, షాక‌య్యారా.. ఇంత‌కాలం వీరిద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రుగుతుంద‌ని ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ ఇంత‌కాలం ఒక‌రికొక‌రు ఏనాడు ఎదురుప‌డ‌లేదు. ఒక‌రి ఫంక్ష‌న్‌కు ఒక‌రు రాక‌పోవ‌డం ఇంత‌కాలం జ‌రుగుతూ వ‌చ్చింది. ఇదే విష‌యం నంద‌మూరి అభిమానుల‌కు తీర‌ని లోటుగా మారింది. అయితే ఈ వార్త‌లకు ఇంత‌టితో తెర‌దించాల‌ని తార‌క్ చాలా కాలంగా ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. ఆ మ‌ధ్య వ‌చ్చిన జ‌న‌తాగ్యారేజ్ చిత్రంలో బాల‌య్య‌ను త‌న బాబాయ్ పాత్ర‌లో చూపించాల‌ని ఆశ‌ప‌డినా అ అవ‌కాశం లేక‌పోయింది. అయితే ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్న బాల‌య్య 100వ చిత్రంలో అవ‌కాశం రావ‌టంతో వెంట‌నే ఓకే చెప్పేశాడ‌ట తార‌క్‌.

bbb

ఇదేక్ర‌మంలో బాల‌య్య‌ను కూడా క‌లిశాడు తార‌క్‌. శాత‌క‌ర్ణి కుమారుడు పులోమావిగా ఈ చిత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట తార‌క్‌. ఇందుకోసం బాల‌య్య చెప్పిన విధంగా త‌న గెట‌ప్‌ను కూడా చేంజ్ చేసుకున్నాడ‌ట తార‌క్‌. ఇక బాబాయ్ అబ్బాయ్‌ల కాంబినేష‌న్ వెండితెర‌పై ఎలా ఉండ‌బోతుందో చూడాల్సిందే.

Share This Article

ఆ స్టార్ హీరోయిన్ ఫోన్‌లో స్టార్ హీరోల రాస‌లీల‌లు.. మ్యాట‌ర్ చూస్తే షాకే..!

Next Story »

బ్రేకింగ్ : ప్ర‌భాస్ పెళ్లికి స‌ర్వం సిద్దం.. పెళ్లి కూతుర్ని చూస్తే షాకే..!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More