HeadLines

tarakkk
 • Page Views 3866

తార‌క్‌కు స్ట్రాంగ్ వార్నింగ్‌.. మ్యాట‌ర్ చూస్తే షాకే..!

టెంప‌ర్ చిత్రంతో త‌న‌లోని న‌టుడిని ప్రేక్ష‌కుల‌కు కొత్త కోణంలో చూపించిన స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. టెంప‌ర్‌లో తార‌క్ షేడ్ అభిమానుల‌కు బాగా న‌చ్చ‌టంతో యంగ్‌టైగ‌ర్ త‌న పాత స్టైల్‌ను పూర్తిగా మార్చేసి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా క‌నిపించ‌టానికి ట్రై చేస్తున్నాడు. ఆ మ‌థ్య వ‌చ్చిన నాన్న‌కు ప్రేమ‌తో, త‌ర్వాత వ‌చ్చిన జ‌న‌తాగ్యారేజ్ సినిమాలు చూస్తే తార‌క్‌లోని మార్పు చాలా క్లియ‌ర్‌గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇదే ఫార్ములా క‌న్‌టిన్యూ చేస్తూ ఆన్‌సెట్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు తారక్‌.

                                                               ప‌వ‌ర్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబందించిన లోగో కూడా లాంచ్ చేశారు చిత్ర యూనిట్‌. ఇప్ప‌టివ‌ర‌కూ ద్విపాత్రాభిన‌యంలో మాత్ర‌మే తార‌క్‌ను మ‌నం చూశాం. ఇప్పుడు మొద‌టిసారిగా త్రిపాత్రాభిన‌యంలో కొత్త‌గా క‌నిపించ‌నున్నాడు యంగ్‌టైగ‌ర్‌. ఇదిలావుంటే ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబందించిన ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే, ఈ మూవీలో విలన్ గా కన్నడ హీరో దునియా విజయ్ నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం దునియా విజయ చిత్రం ‘మస్తిగుడి’ షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు స్టంట్స్‌ చేసేవాళ్ళు మరణించడంతో కన్నడ ఫిల్మ్ చాంబర్ ఈ హీరోను సినిమాల నుండి తాత్కాలికంగా బహిష్కరించింది. అయితే ఈ బ్యాన్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా త‌న‌కు విల‌న్‌గా దునియా విజ‌య్‌ను తార‌క్ ఎంపిక‌చేసుకున్న‌ట్లుగా తెలుస్తుంది. ఈ విష‌యం తెలుసుకున్న క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి చెందిన ఓ హీరో దునియా విజ‌య్‌ను తార‌క్ త‌న సినిమాలోకి తీసుకోకూడ‌ద‌ని సూచించార‌ట‌. అంతేకాకుండా క‌న్న‌డ ఫిల్మ్‌ఛాంబ‌ర్ నుండి తార‌క్‌కు గ‌ట్టి వార్నింగ్స్ వ‌చ్చిన‌ట్లు టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

Share This Article

లీకైన తేజ‌శ్విని న్యూడ్ వీడియో..చూస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే..!

Next Story »

ఆ స్టార్ హీరో గ‌దిలోకి ర‌మ్మ‌న్నాడు.. షాకిచ్చిన హాట్ యాంక‌ర్‌..!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More