HeadLines

bahubali
  • Page Views 2730

బ్రేకింగ్ : లీకైన బాహుబ‌లి2 మూవీ.. అద‌ర‌కొడుతున్న విజువ‌ల్స్ ఇవే..!

చాలా కాలంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్‌. హైబ‌డ్జెట్ , భారీ విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌టానికి సిద్దంగా ఉంది. మ‌రికొద్ది గంట‌ల్లో ఎన్న‌డూ లేని విధంగా 8వేల స్క్రీన్‌ల‌లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

                                                        ఇదిలావుంటే మ‌రి కొన్ని గంట‌ల్లో విడుద‌ల కావల్సిన ఈ సినిమాకి సంబందించిన కొన్ని వీడియో క్లిప్స్ ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌టం విశేషం. ప్లాన్ ప్ర‌కారం ఈ సినిమాని తెలుగు, హిందీ భాష‌ల‌తో పాటు త‌మిళం, మ‌ళ‌యాళం , క‌న్న‌డం వంటి అన్ని భాష‌ల్లో రిలీజ్ చేయాల‌నుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే త‌మిళం వ‌ర్ష‌న్‌కు సంబందించిన ఈ సినిమా ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా లీక్ అయ్యింద‌ట‌. కానీ ఈ లీక్ వార్త‌ల‌ను బాహుబ‌లి నిర్మాత‌లు కొట్టిప‌డేశారు. హై రిజ‌ల్యూష‌న్‌లో లీక్ అయిన ఈ సినిమాకి సంబందించిన కొన్ని వీడియో క్లిప్స్ ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌టం విశేషం. త‌మిళ వ‌ర్ష‌న్‌కు సంబందించిన ఈ వీడియోలు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. భారీ సెక్యూరిటీల నడుమ తెర‌కెక్కిన ఈ చిత్రం కొద్ది గంట‌ల విడుద‌ల స‌మ‌యం ముందే ఇలా లీక‌వ‌టం గ‌మ‌నార్హం. అయితే మొత్తం సినిమా లీక్ అయినా కూడా సినిమాకి సంబందించిన కొన్ని విజువ‌ల్ సీన్స్ , వార్ సీన్స్ మాత్ర‌మే సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌టం విశేషం. ఈ వీడియోస్ చూసిన ప్రేక్ష‌కులు ఇప్పుడు సినిమాపై మ‌రింత ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నార‌ట‌. రాజమౌళి చెప్పిన‌ట్లుగానే బాహుబ‌లి1 కంటే బాహుబ‌లి2ని అత్యంత అద్భుతంగా తీశార‌ట‌.

C-OsaI9UAAARJOT

Share This Article

ఆ స్టార్ హీరో గ‌దిలోకి ర‌మ్మ‌న్నాడు.. షాకిచ్చిన హాట్ యాంక‌ర్‌..!

Next Story »

బాహుబ‌లిపై ప‌వ‌న్ రివ్యూ.. సినిమా న‌చ్చ‌లేద‌ట‌..!

Health

  • jama

    జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

    1 year ago

    ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

    Read More
  • ff

    విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

    2 years ago

    ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

    Read More
  • nn

    నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

    2 years ago

    ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

    Read More