HeadLines

balayya
 • Page Views 12341

బాల‌య్య‌కు ” చిరు ” దెబ్బ‌.. శాత‌క‌ర్ణికి థియేట‌ర్స్ లేవ్‌..?

విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌య్యబాబు హీరోగా తెర‌కెక్కిన చారిత్రాత్మ‌క చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. తెలుగు జాతి గౌర‌వాన్ని ప్ర‌పంచానికి చాటిన శాత‌క‌ర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల న‌డుమ సంక్రాంతి కానుక‌గా ఈ నెల 12 న‌ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

                                            అయితే ఎన్నో అంచానాల నడుమ విడుద‌ల‌కు సిద్ద‌ప‌డుతున్న ఈ చిత్రానికి అనుకోని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ట‌. అదేంటంటే, ఇదే స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైధీ నెం.150 చిత్రం కూడా రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. శాత‌క‌ర్ణి కంటే ఒక రోజు ముందు థియేట‌ర్స్‌లో అడుగుపెట్ట‌నున్న ఈ చిత్రం ఇప్ప‌టికే అన్ని థియేట‌ర్స్‌ని త‌న లిస్ట్‌లో చేర్చేసుకుంద‌ట‌. దీనికార‌ణంగా, మ‌రుస‌టి రోజు విడుద‌ల కానున్న బాల‌య్య చిత్రానికి థియేట‌ర్స్ కొర‌ట ఏర్ప‌డింద‌ని టాక్‌. ఆంధ్ర‌లో బాల‌య్య‌కు ఎటువంటి ఇబ్బంది లేక‌పోయినా, నైజాంలో మాత్రం చాలా వ‌ర‌కూ థియేట‌ర్స్‌లో ఖైధీ ఫిక్స్ అయిపోయింద‌ట‌. ఖైథీ రిజ‌ల్ట్‌ని బ‌ట్టి రెండ‌వ రోజు శాత‌క‌ర్ణికి ధియేట‌ర్స్ ఇవ్వాలా వద్దా అనే ఆలోచ‌న‌లో థియేట‌ర్స్ యాజ‌మాన్యం ఉన్న‌ట్లు తెలుస్తుంది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఖైధీ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంటే, శాత‌క‌ర్ణి మాట ఏమిట‌నేదే ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అత్య‌ధిక క‌ల‌క్ష‌న్లు రాబ‌ట్టే నైజాం ఏరియాలోనే బాల‌య్య‌కు ఎదురుదెబ్బ త‌గిలితే ఎలా అనేది అభిమానుల ప్ర‌శ్న‌గా మిగిలింది.

Share This Article

బ్రేకింగ్ : ప్ర‌భాస్ పెళ్లికి స‌ర్వం సిద్దం.. పెళ్లి కూతుర్ని చూస్తే షాకే..!

Next Story »

బ్రేకింగ్ : స్టార్‌హీరోతో ర‌కుల్ ఎఫైర్‌..హీరో ఎవ‌రో తెలిస్తే షాకే.?

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More