HeadLines

rojaaa
 • Page Views 8249

హాట్ న్యూస్ : మ‌రోసారి వెలుగుచూసిన బ్లూఫిల్మ్ వివాదం..రోజా హాట్ రియాక్ష‌న్‌..!

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం చిత్ర‌సీమ‌ను స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఏలిన త‌రువాత పాలిటిక్స్‌కు ఎంట్రీ ఇచ్చిన సీనియ‌ర్ హీరోయిన్ రోజా. మొద‌ట తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ప్ర‌త్య‌ర్దుల‌ను ఏకిపారేసిన రోజా, ఇప్పుడు త‌న తూటాల్లాంటి మాట‌ల‌తో వై.ఎస్.ఆర్‌.సి.పి. త‌ర‌పున తెలుగుదేశం నాయ‌కుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

                                  మామూలుగా ఎమ్‌.ఎల్‌.ఎ.రోజాగారికి నోటి దురుసు ఎక్కువ అనే టాక్ ప్ర‌తీ ఒక్క‌రినోట వినిపిస్తుంది. ఈ మాట‌లకు కార‌ణం ఆమె చేసే వ్యాఖ్య‌లే. ఆ మ‌ధ్య విలేక‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అధికార పార్టీ వాళ్లు న‌న్ను ఏం చేస్తారు, రేప్ చేయ‌గ‌ల‌రా..అంత ద‌మ్ము ఉందా అని స‌మాధానం చెప్పి షాకిచ్చిన రోజాకు ఆ త‌ర్వాత ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ పెద్ద షాకే ఇచ్చింది. మీరు బ్లూఫిల్మ్‌లో యాక్ట్ చేస‌రంట. నిజ‌మేనా.? అంటూ ఆమెను ప్ర‌శ్నించ‌గా ఒక్క‌సారే షాక్‌కి గురైయ్యారు రోజా. అయితే వెంట‌నే షాక్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి అస‌లు ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎలా అడుగుతారు.. చ‌చ్చిపోవాల‌నిపిస్తుంది ఇలాంటివి విన‌గానే అంటూ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే ఈ టాపిక్ అక్క‌డితో ఆగ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. అప్ప‌టివ‌ర‌కూ రోజా అంటే బ‌య‌ప‌డిన చాలా మంది వ్య‌క్తులు, ఈ బ్లూఫిల్మ్ ప్ర‌శ్న ఛాన‌ల్‌లో ప్ర‌సారం అయిన త‌రువాత ఆమెను కేర్ చేయ‌టం మానేశార‌ట‌. ఈ మ‌ధ్య ఆమె క‌నిపించ‌గానే వెకిలిగా బిహేవ్ చేయ‌టం, ఆమె ముందే బ్లూఫిల్మ్ ప్ర‌శ్న టాపిక్ డిస్క‌స్ చేయ‌టం వంటివి చేయ‌టం జ‌రుగుతుంద‌ట‌. అయితే ఇంత‌కాలం ఓపిక‌గా ఉన్న రోజా ప్ర‌స్తుతం అటువంటి వారికి క్లాస్ పీకే ప‌నిలోప‌డిన‌ట్లు తెలుస్తుంది. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ వ్య‌క్తికి సైతం దిమ్మ‌తిరిగిపోయే షాకిచ్చిన‌ట్లు తెలుస్తుంది. ఇక‌పై త‌న ద‌గ్గ‌ర బ్లూఫిల్మ్ ప్ర‌శ్న టాపిక్ వినిపిస్తే వారి అంతు చూస్తాన‌ని వార్నింగ్ ఇచ్చిందట‌.

Share This Article

బ్రేకింగ్ : అఖిల్ కంటే పెద్ద‌దైన శ్రియ‌..బ‌య‌ట‌ప‌డ్డ సీక్రెట్‌..!

Next Story »

ఆ స్టార్ హీరోయిన్ ఫోన్‌లో స్టార్ హీరోల రాస‌లీల‌లు.. మ్యాట‌ర్ చూస్తే షాకే..!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More