HeadLines

anandi
 • Page Views 14924

చిన్నారి పెళ్లి కూతురికి బూతు మెసేజ్‌లు.. సాయిధ‌ర‌మ్ తేజ్‌కు సంబంధం ఏంటి..?

చిన్నారిపెళ్లికూతురు సీరియ‌ల్‌లో ఆనందిగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన అవికాగోర్ ఆ సీరియ‌ల్ త‌ర్వాత ఉయ్యాలా జంపాలా , సినిమా చూపిస్తా మామ , ల‌క్ష్మీ రావే మా ఇంటికి , ఎక్క‌డికి పోతావే చిన్న‌వాడ వంటి చిత్రాల‌తో తెలుగువారికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యింది. అటు బాలీవుడ్‌ను, ఇటు టాలీవుడ్‌ను వ‌దిలిపెట్ట‌కుండా ఏలేస్తున్న అవిక‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చాడ‌ట ఓ టాలీవుడ్ యంగ్ హీరో.

                       టాలీవుడ్‌ సినిమాల్లో న‌టించిన త‌ర్వాత తెలుగు వారు అవిక‌కు బాగా క‌నెక్ట్ అవ‌టంతో తెలుగు న‌టుల‌తో ఈ అమ్మ‌డు ఎక్కువ‌గా ఫ్రెండ్‌షిప్ చేస్తుంద‌ట‌. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, రాజ్ త‌రుణ్‌, నిఖిల్ త‌దిత‌ర న‌టీన‌టులు క‌లిసి రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉండ‌ట‌మే కాకుండా, ఓ వాట్స‌ప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నార‌ట‌. అయితే ఈ గ్రూప్‌లో ఉన్న ఓ టాలీవుడ్ యంగ్ హీరో అవికా గోర్‌కు ప‌ర్స‌న‌ల్‌గా మెసేజెస్ పంపుతున్నాడ‌ట‌. అభ్యంత‌క‌ర‌మైన ఈ మెసేజ్‌ల‌కు అవికా ఫైర్ అయిన‌ప్ప‌టికీ మ‌నోడి బిహేవియ‌ర్‌లో ఎటువంటి మార్పులూ లేక‌పోగా, బూతు మెసేజ్‌లు వీడియోలు పంప‌టం మొద‌లుపెట్టాడ‌ట‌. కొంత కాలం కామ్‌గా ఊరుకున్నాకూడా మ‌న యంగ్ హీరో స్పీడు ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌టంతో అవిక‌కు చిర్రెత్తుకొచ్చింది. అంతే మ‌నోడు పంపిన మెసేజుల‌న్నీ స్ర్కీన్ షార్ట్స్ తీసి గ్రూప్‌లో పోస్ట్ చేసింద‌ట‌. ఈ మెసేజ్‌లు చూసి షాక‌యిన సాయిధ‌ర‌మ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌లు అవిక‌కు స‌పోర్ట్ చేయ‌గా, గ్రూప్ అడ్మిన్ మాత్రం అవిక‌ను త‌ప్పుప‌ట్టి గ్రూప్ నుండి డిలేట్ చేసేశాడ‌ట‌. గ్రూప్ నుండి తీసేయ‌టంతో మండిప‌డ్డ అవిక ఇక‌పై తెలుగు సినిమాలు చేయ‌కూడ‌ద‌ని బ‌లంగా నిర్ణ‌యించుకుంద‌ట‌. తెలుగు ఆఫ‌ర్స్ త‌న వ‌ర‌కూ తీసుకురావ‌ద్ద‌ని త‌న మేనేజ‌ర్‌కు గ‌ట్టిగా చెప్పింద‌ట‌.

Share This Article

కాబోయే భార్య వివ‌రాలు బ‌య‌ట‌పెట్టిన ప్ర‌భాస్‌.. మ్యాట‌ర్ చూస్తే షాకే..!

Next Story »

బ్రేకింగ్ : బాహుబ‌లిలో భారీ వింత‌.. బ‌య‌ట‌పెట్టిన తార‌క్‌..!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More