HeadLines

rashmi
 • Page Views 2782

ఆ స్టార్ హీరో గ‌దిలోకి ర‌మ్మ‌న్నాడు.. షాకిచ్చిన హాట్ యాంక‌ర్‌..!

ఇటీవ‌ల కాలంలో తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ గురించి ఊహించ‌ని నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇది లేడీ ఆర్టిస్ట్స్‌, హీరోయిన్స్ విష‌యంలో మ‌రో విధంగా ఉంటుంది. ఇది జ‌నం చెబుతున్న మాట కాదు. ప్ర‌త్యేకంగా చాలా మంది హీరోయిన్స్ నోట వినిపించిన చేదు నిజం.

                                         సింగ‌ర్ సుచిత్ర‌, హీరోయిన్ మధుల‌త , సీనియ‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్ర‌లోకేష్ ఇలా ఎంతోమంది నోట ప‌దే ప‌దే వినిపించే మాట‌. అవ‌కాశాలు కావాలా అయితే గ‌దిలోకి రావాల్సిందే.. ప్ర‌స్తుతం టాలీవుడ్ ప్ర‌తీ ఒక్క‌రు పెంచుకున్న అభిప్రాయం ఇది. అయితే ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా రోజుకొక కొత్త న్యూస్ వెలుగు చూస్తుండ‌టం విశేషం. ఆ మ‌థ్య హీరోయిన్ మ‌థుల‌త చెప్పిన విష‌యాలు దీనికి ప్ర‌త్యేక ఉదాహ‌ర‌ణ‌లు. స్టార్ హీరోలు సైతం ఇందుకు మిన‌హాయింపు కాదు. చాలా మంది హీరోయిన్స్ ఇలా భాద‌ప‌డ్డ‌వారే.. కానీ వారు దైర్యంగా బ‌య‌ట‌పెట్ట‌లేక‌పోతున్నారు. అలాంటివారికి నేను అండ‌గా ఉండాలి అనుకుంటున్నా.. నేను నోరు విప్పితే చాలా మంది కాపురాలు కూలిపోతాయ్ అంటూ మ‌ధు చెప్పిన మాట‌లు ఇండ‌స్ట్రీ జ‌నాన్ని షాక్‌కి గురిచేస్తే ఇప్పుడు మ‌రో లేడీ యాంక‌ర్ చెప్పే మాట‌లు సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

                                             టాలీవుడ్‌లో అటు యాంక‌రింగ్ ఇటు అడ‌ప‌ద‌డ‌ప సినిమాల‌తో లైఫ్‌ను ఫుల్ బిజీగా ర‌న్ చేస్తున్న ఓ హాట్ యాంక‌ర్ పేరు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారింది. ఇటీవ‌ల జ‌రిగిన ఓ భారీ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ హాట్ యాంక‌ర్‌కు ఓ చేదు అనుభ‌వం జ‌రిగింద‌ట‌. ఇండ‌స్ట్రీలో స్టార్ స్టేట‌స్ అనుభ‌విస్తున్న ఓ బ‌డా హీరో త‌న‌పై క‌న్నేసిన‌ట్లు ఆ హాట్ యాంక‌ర్ త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెప్పుకొస్తుంద‌ట‌. ఈవెంట్‌లో ప‌రిచ‌య‌మైన ఆ హీరో ఆ త‌ర్వాత త‌న‌కి ఎక్కువ‌గా ఫోన్స్ చేసి ఇబ్బంది పెడుతున్నాడ‌ట‌. త‌ను చెప్పిన‌ట్లు వింటే ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని ఆఫ‌ర్స్ ఇస్తున్నాడ‌ట‌. అయితే ఈ సీక్రెట్ కాస్తా ఇప్పుడు సెన్సేష‌న‌ల్‌గా మారింది. అయితే ఇండ‌స్ట్రీకి చెందిన కొంద‌రు మాత్రం ఈ మాట‌ల‌ను త‌ప్పు ప‌డుతున్నారు. కేవ‌లం ఫేమ్ కోసం మాత్ర‌మే ఇటువంటి ఆరోప‌న‌లు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

Share This Article

తార‌క్‌కు స్ట్రాంగ్ వార్నింగ్‌.. మ్యాట‌ర్ చూస్తే షాకే..!

Next Story »

బ్రేకింగ్ : లీకైన బాహుబ‌లి2 మూవీ.. అద‌ర‌కొడుతున్న విజువ‌ల్స్ ఇవే..!

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More