HeadLines

mmm
 • Page Views 11388

15 ఏళ్ల యువ‌తిపై 3 వారాలు అత్యాచారం.. యువ‌కుడు చేసిన వింత చేష్ట‌లు.

ఇటీవ‌ల కాలంలో ఆడ‌వాలళ్ల‌పై అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. గ‌వ‌ర్న‌మెంట్ ఎన్ని ర‌కాల శిక్ష‌లు అమ‌లులోకి తెస్తున్నా మ‌గ‌వారి అకృత్యాల‌కు అడ్డు లేకుండా పోతుంది. అడ‌ద‌ని తెలిస్తే చాలు, త‌ల్లి , చెల్లి , కూతురు అనే వ‌రుస‌లు కూడా మ‌ర్చిపోయి అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం వెలుగుచూసిన ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ రాష్ట్రాన్ని షాక్‌కు గురిచేస్తుంది.

                                గుజరాత్ లోని మోర్బి జిల్లాలో గల కొట్దా నయని గ్రామానికి చెందిన 15 ఏళ్ల యువ‌తిని అదే గ్రామానికి చెందిన నరేష్ సోలంకి(19) అనే యువ‌కుడు దారుణంగా రేప్ చేశాడు. గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం, త‌న వ‌ర్గానికే చెందిన ఈ యువ‌తి త‌న‌ని పెళ్లి చేసుకోవాల్సిందిగా న‌రేష్ యువ‌తి కుటుంబ స‌భ్యుల‌ను కోరాడు. అయితే న‌రేష్ సోలంకితో త‌మ కూతురి పెళ్లి జ‌ర‌గ‌టం త‌మ‌కు ఇష్టంలేక‌పోవ‌టంతో న‌రేష్ సంబంధం సున్నితంగా తిర‌స్కరించారు యువ‌తి త‌ల్లితండ్రులు. అయితే యువ‌తిపై ఆశ‌ప‌డ్డ న‌రేష్ గ‌త నెల 11వ తేదీన 8 మందితో క‌లిసి యువ‌తిని కిడ్నాప్ చేశాడు. ఊరికి రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న పొలాల్లో ఓ గుంత త‌వ్వి యువ‌తిని అందులో బందించాడు. ఎవ‌రికీ క‌నిపించ‌కుండా దానిపై ఓ పెద్ద చెక్క‌ను మూత‌గా ఉంచుతో గ‌త వారం రోజులుగా వ‌రుస అత్యాచారాల‌కు పాల్ప‌డ్డాడు. కేవ‌లం రేప్ చేయ‌టానికి మాత్ర‌మే యువ‌తిని బ‌య‌టికి తీసుకువ‌స్తూ తిండి కూడా లేకుండా యువ‌తిని శారీర‌కంగా హింసించేవాడు. యువ‌తికి బ్ర‌తుకుమీద విరక్తి క‌లిగే రీతిలో అత్యాచార క్రియ‌ను జ‌రిపేవాడ‌ని యువ‌తి పేర్కొంది. త‌న‌ని ఎత్తుకొచ్చిన 8మంది యువ‌కుల‌తో క‌లిసి న‌రేష్ త‌న‌ని అత్యాచారం జ‌రిపేవాడ‌ని యువ‌తి పేర్కొంది. గుంత‌లో త‌న‌ని ఉంచుతూ త‌న‌కి న‌చ్చిన‌ప్పుడు వ‌చ్చి బ‌య‌ట‌కు తీసి అత్యాచారం జ‌రిపి మ‌ళ్ళీ ఆ గుంత‌లో బందించేవాడ‌ని, గాలి, తిండి, వెలుతురు లేక చీక‌టిలో న‌ర‌క‌యాత‌న అనుభ‌వించిన‌ట్లు యువ‌తి తెలిపింది. వారి అత్యాచారం బ‌రించ‌లేక‌ ఒక ద‌శ‌లో చంపేయ‌మ‌ని బ్ర‌తిమాలిన‌ట్లు యువ‌తి తెలిపింది.

Share This Article

రేప్‌కి గురైన 30మంది విథ్యార్దునులు.. షాకిచ్చిన టీఛ‌ర్స్‌.

Next Story »

సినిమాల్లో అవ‌కాశం ఇస్తామ‌ని 17రోజులు రేప్ చేసిన డైరెక్ట‌ర్లు.

Health

 • jama

  జామ పండ్లు, ఆకులు వ‌ల్ల ఊహించ‌ని ఉప‌యోగాలు ఇవే..

  1 year ago

  ప్ర‌స్తుత రోజుల్లో పెరిగిపోతున్న పొల్యూష‌న్‌తో పాటు సంపాద‌న క్ర‌మంలో చాలా మందికి తిండి తినే టైమ్ కూడా ఉండ‌టం లేదు.. దీనికార‌ణంగా చిన్న వ‌య‌సులోనే లేనిపోని రోగాలతో జీవితాన్ని కోల్పోతున్నారు. దీనంత‌టికి కార‌ణం మ‌నం తినే తిండిలో ...

  Read More
 • ff

  విదేశీప‌ళ్లు తింటే అయిపోయిన‌ట్లే..!

  2 years ago

  ప‌ళ్లు తింటే ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటుంది..ఇది తెలియ‌ని విష‌యం కాదు..అయితే ఈ ఆరోగ్యం మ‌రింత చ‌క్క‌గా ఉండాల‌నే ఉద్దేశంతో విదేశీ దిగుమ‌తులుగా వ‌చ్చే ప‌ళ్ల‌ను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు మ‌న దేశీయులు..విధేశాల నుండి దిగుమ‌తి అయ్యే ...

  Read More
 • nn

  నాచురల్ హెయిర్ కండిష‌న‌ర్‌.

  2 years ago

  ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రిని బాగా ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య జుట్టు.. ఈ స‌మ‌స్య ఒకొక్క‌రిలో ఒకో విధంగా ఉంటుంది. కొంద‌రికి జుట్టు రాలిపోవ‌టం, కొంద‌రికి ఎక్కువ‌గా చుండ్రు ప‌ట్ట‌టం, మ‌రి కొంద‌రికి జుట్టు డ్రైగా అయిపోవాటం ...

  Read More